అనెలిడా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== సామాన్య లక్షణాలు ==
# ఈ వర్గం జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడి, అవయవాలు, వాటికి సంబంధించిన వివిధ వ్యవస్థలను ఏర్పరచాయి.
# ఇవి త్రిస్తరిత జీవులు. వీటి శరీరంలో మూడు స్తరాలుంటాయి.
# ఇవి బహిస్త్వచం, అంతస్త్వచం, మధ్యత్వచం.
# వీటి దేహం పొడవుగా ఉంటుంది.
# వీటి శరీరమంతా ఉంగరాల వంటి ఖండితాలు బాహ్యంగాను, అంతర్గతంగానూ ఏర్పడతాయి. వీటిని దేహఖండాలు అంటారు.
"https://te.wikipedia.org/wiki/అనెలిడా" నుండి వెలికితీశారు