ఆలోచన: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q9420
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
[[తెలుగు భాష]]లో ఆలోచన పదానికున్న ప్రయోగాలు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=125&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఆలోచన పదప్రయోగాలు.]</ref> ఆలోచన n. Thought, looking at, or examining. Consultation, consideration, reflection, counsel, policy, deliberation, plan, intent, purpose, motive, imagination, supposition, advice, view, intention. ఆలోచనకు తెచ్చు to weigh, consider, view, regard. [[ఆలోచించు]] v. a. To think, view, consider. consult, deliberate, suppose or reflect.
 
==స్త్రీ పురుషుల ఆలోచనల్లో తేడాలు==
 
*పురుషులకు జ్నాపక శక్తి కంటే తెలివి ఎక్కువ, స్త్రీలకు తెలివికంటే జ్నాపక శక్తి ఎక్కువ.
*రిస్కు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు స్త్రీలు, రిస్కు తీసుకునైనా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు పురుషులు.
*ఎవరి సాయమూ లేకుండా నిర్ణయం తీసుకోగలరు పురుషులు, నలుగుర్నీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు స్త్రీలు.
*పురుషుల కంటే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు.
*పురుషులు ఎంతటి భయంకరమైన రహస్యాన్నైనా దాచుకోగలరు. స్త్రీలు దాచుకోలేరు.
*స్త్రీల ఆలోచన కుటుంబము వరకే పరిమితమౌతుంది, పురుషుల ఆలోచనలు కుటుంబమే కాక సమాజంలో కూడా విహరిస్తుంటాయి.
 
'''(ఇంకావుంది)'''
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆలోచన" నుండి వెలికితీశారు