స్టాలిన్: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:800thMoscowRibbon.gifను బొమ్మ:800thMoscowRibbon.pngతో మార్చాను. మార్చింది: commons:User:GifTagger; కారణం: (Replacing GIF by exact PNG duplicate.).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
 
== రెండవ ప్రపంచ యుద్ధం ==
[[File:Stalin.gif|right|thumb|స్టాలిన్]]
ఈ కాలంలో [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో భాగంగా [[నాజీ]] దురాక్రమణ రష్యా పై ఉప్పెనలా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945),<ref>{{cite web|url=http://www.worldwariihistory.info/in/USSR.html |title=World War II in the USSR |publisher=Worldwariihistory.info |date= |accessdate=2008-10-19}}</ref> అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/స్టాలిన్" నుండి వెలికితీశారు