Ballankipavan
స్వాగతం
మార్చుBallankipavan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:29, 6 జనవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఫొటొ ఎక్కించడం
మార్చు సహాయం అందించబడింది
ఖాదర్ గారు, నాకు ఎదైనా వ్యాసం వ్రాసిన తరువాత ఫొటొ ఎక్కించడం రావట్లేదు. దయచేసి నాకు సహాయ పడగలరు.
- మీరు Special:UploadWizard లో "Select media files to share" అనే బొత్తము నొక్కి మీరు చేర్చవలసిన చిత్రాలను మీ కంప్యూటరు నుండి చేర్చండి. మీరు చేరుస్తున్న చిత్రంయొక్క వివరాలను చేర్చండి. అప్ లోడ్ చేయండి. లేదా వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు ఉపయోగించి మీరు చిత్రాలను చేర్చవచ్చు.-- కె.వెంకటరమణ⇒✉ 15:50, 16 జనవరి 2015 (UTC)
ఎమైల్ దుర్క్ హైం
మార్చుఎమైల్ దుర్క్ హైం వ్యాసం ప్రారంభించారు. అతని రచనల్ని తెలుగులో వ్రాయండి. సమాచారపెట్టెలోని ఆంగ్లభాగాన్ని తెలుగులో అనువదించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:54, 3 మార్చి 2015 (UTC)
ది హాబిట్
మార్చుది హాబిట్ వ్యాసం సృష్టించినందుకు ధన్యవాదాలు. మీరు ఆ వ్యాసాన్ని విస్తరించండి . ఏదైనా సహాకారం కావాలంటే అభ్యర్థించండి. మూలాలను చేర్చితే బాగుంటుంది. మరిన్ని వ్యాసాలను తెవికీకి అందిస్తారని కోరుకుంటున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 13:16, 11 మార్చి 2015 (UTC)
ఫైండింగ్ నీమో వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుఫైండింగ్ నీమో వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- విషయం సంగ్రహం
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒చర్చ 06:43, 13 సెప్టెంబరు 2015 (UTC) కె.వెంకటరమణ⇒చర్చ 06:43, 13 సెప్టెంబరు 2015 (UTC)
Narla Venkateswara Rao వ్యాసం గురించి
మార్చువాడుకరి:Ballankipavan గారూ, Narla Venkateswara Rao పేజీని సృష్టించినందుకు ధన్యవాదాలు. అయితే, నార్ల వెంకటేశ్వరరావు పేరుతో ఆయన గురించిన పేజీ ఈసరికే ఉంది; మీరు రాయదలచిన వివరాలు ఆ పేజీలో రాయండి. Narla Venkateswara Rao పేజీని తొలగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 15:52, 29 జనవరి 2017 (UTC)
థామస్ హాబ్స్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుథామస్ హాబ్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- 2016లో ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది. చాలా కాలం గడిచినప్పటికీ 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉన్నందున తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 16:10, 24 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:10, 24 జనవరి 2020 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం
మార్చుతెలుగు అనువాద వ్యాసాల పతకం | |
Ballankipavan గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC) |
యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు
మార్చుBallankipavan గారికి, నమస్కారం.
ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:31, 29 ఆగస్టు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.