చర్చ:టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 4:
[[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]] తెవికీ మీ గతేడాది కృషి వల్ల ఇప్పుడు భారతదేశంలోని ఏ జిల్లాకైనా బ్లూలింకులతో అంతర్వికీ లింకులు ఇచ్చుకోగల స్థితికి చేరుకుంది. ఇది వికీపీడియన్లందరికీ గర్వకారణం. అందుకు ఏ చారిత్రిక వ్యక్తులు, మహనీయుల పేజీల్లోనైనా జిల్లాల వివరాలుంటే అంతర్వికీ లింకులు ఇచ్చుకుందాం. తెలుగు వికీపీడియాలో భారతీయ జిల్లాల లింకులు అంత అనవసరమైన సమాచారమేమీ కాదని నా అభిప్రాయం. మీరు కూడా ఓమాటు ఆలోచించి చూడండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)
:: -[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారూ ! ఈ జిల్లాల ప్రాజెక్ట్ ఉద్ధేశ్యమే అది. 11 సంవత్సరాల తెవికీ ప్రయాణం తరువాత కూడా భారతీయ జిల్లాలకు పేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు అభివృద్ధిచేయాలని ప్రయత్నిస్తున్నసమయంలో చాలా జిల్లాలకు మరియు తాలూకా స్థాయి పట్టాణాలకు పేజీలు లేకపోవడం గ్రహించాను. ఆ కొరత పూర్తిచేయడానికి మన దేశం గురించి మనం తెలుసుకోవాలి
|