ఎల్లుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ చరిత్ర: clean up, replaced: భాద్యత → బాధ్యత using AWB
పంక్తి 102:
గ్రామం చుట్టూ అరటితోటలు:- గ్రామం చుట్టూ అరటితోటలుతో,కొండల మధ్యనా పచ్చని చెట్ట్ల్లతో కళకళలాడుతుంది. ఈ గ్రామాన్ని చూడగానే మనము ఏమైనా కోనసీమకు వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది. తోటలో ఇంట్లో వాడుకకు కావాల్సిన కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. తోటలో అరటి, మామిడి,దానిమ్మ,సీతాపలం పండిస్తున్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది.
పాడి పుష్కలం :- ప్రతి ఇంటికి పాడి పశువులు సంవృద్దిగా ఉన్నాయి. చుట్టూ కొండలు ఉండటంతో అందరు వ్యవసాయం చేస్తున్నారు. గ్రాసం సమస్య లేక పోవటంతో ప్రతి ఇంటికి స్థాయి తగ్గటు పశువులు ఉన్నాయి. దీంతో గ్రామం పశువులతో కళకళలాడుతుంది.
గొర్రెలు,మేకలు పెంపకంతో అదనపు ఆదాయం :- గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ గొర్రెలను,మేకలను, పొట్టేళ్లను పోషిస్తున్నారు. జీవాలను పోసిసించటం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లబిస్తుంది. వ్యవసాయ పనులు చేయలేని వృద్ధులు వీటిని పోషిస్తూ కుటుంబ పోషణకు తమ వంతు భాద్యత నిర్వహిస్తున్నారుబాధ్యతనిర్వహిస్తున్నారు. వీటితో పాటు కోళ్ళను పెంచుతున్నారు.
బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు పండించడం:- ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు అభివృదిపథంలో ముందున్నారు. అరటి, దానిమ్మ, టమోటా, మిరప, వేరుసెనగ పెంచుతున్నారు. తక్కువ వర్షపాతం నయోదు అవుతున్నా .... గ్రామంలో వాటర్ షెడ్ వారు నిర్మించినా చెక్ డ్యాంలు, మరియు కుంటలు నిర్మించడంవల్ల వర్షపు నీరు వృధాగా వెళ్ళకుండా ఎక్కడ పడినటువంటి వర్షపు నీరు అక్కడే నిలువ ఉన్న్డటం వాళ్ళ కోద్దిగా భూగర్భ జలాలు ఉండటం తో ఏడాదిలో మూడు పంటలను పండింస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు ద్వారా అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు. పల్లె చుట్టూ పచ్చని పందిరి వేసినట్లుగా కనిపిస్తున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఎల్లుట్ల" నుండి వెలికితీశారు