ఆగష్టు 6: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి clean up, replaced: ఇంటర్నెట్ → ఇంటర్నెట్ using AWB |
||
పంక్తి 12:
*[[1890]]: [[న్యూయార్క్]] లో ఉన్న, ఆబర్న్ జైలులో, విద్యుత్ కుర్చీ మీద కూర్చుని మరణశిక్ష అనుభవించాలని,శిక్ష విధించబడిన మొదటి వ్యక్తి హంతకుడు [[విలియమ్ కెమ్లెర్]].
*[[1915]]: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, [[వార్సా]], [[జర్మనీ]] చేతుల్లోకి వచ్చింది.
*[[1926]]: [[గెర్త్రుడ్ ఏడెర్లె]], [[
*[[1945]]: '''1945 ఆగష్టు 6''' - '''హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడినది'''. ఆగష్టు 6, 1945 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రధమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70,000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్దం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరి కి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులు గా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
*[[1961]]: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్)మేజర్ [[ఘెర్మన్ టితోవ్]] రోదసీ లో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
*[[1962]]: '''1962 ఆగష్టు 6 - జమైకా కు స్వాతంత్ర్యం'''. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశం గా ఏర్పడింది.
*[[1991]]: [http://news.sky.com/home/technology/article/16044597 వరల్డ్ వైడ్ వెబ్ (www)]
*[[1997]]: [[శ్రీలంక క్రికెట్ జట్టు]] టెస్ట్ క్రికెట్లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
పంక్తి 42:
==బయటి లింకులు==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/6 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/8/6 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
Line 58 ⟶ 57:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
[[వర్గం:ఆగష్టు]]
[[వర్గం:తేదీలు]]
|