"వజ్రాసనము" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: అర్ధం → అర్థం using AWB
({{commonscat|Asana}})
చి (clean up, replaced: అర్ధం → అర్థం using AWB)
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]]
 
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధంఅర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br />
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
 
{{commonscat|Asana}}
{{యోగా}}
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412563" నుండి వెలికితీశారు