దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB |
||
పంక్తి 3:
[[దస్త్రం:Angkor wat temple.jpg|thumb|300px|[[కంబోడియా]]లోని 12వ శతాబ్దానికి చెందిన [[అంగ్ కోర్ వాట్]] మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.]]
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
'''దేవళము''' లేదా '''దేవాలయము''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్ధనల వంటి కార్యక్రమాలకు వినియోగించే [[కట్టడం]]. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని
[[శ్రీ వైఖానస శాస్త్రము]] ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
పంక్తి 86:
== మూలాలు, వనరులు ==
<references/>
== బయటి లింకులు ==
{{wiktionary}}
* [http://www.apvisit.com ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు]
renuka ellamma temple in ponnala▼
[[వర్గం:కట్టడాలు]]
[[వర్గం:హిందూ మతము]]
▲renuka ellamma temple in ponnala
|