పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎Fatty acid content of palm oil: clean up, replaced: ప్రబుత్వం → ప్రభుత్వం using AWB
పంక్తి 32:
Linoleic polyunsaturated C18 10.5%
Other/Unknown------------- 0.9%
 
 
{| class="wikitable"
Line 56 ⟶ 55:
* ఆయిల్ పాం అభివృద్ధికి ఈ సంవత్సరం బడ్జెట్టులో ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయింఛటం శుభసూచకం. కేంద్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణంపైనే కాకుండా, పరిశోధన, అభివృద్ధికి కూడా పెద్ద పీట వెయ్యాలని రైతులు కోరుతున్నారు. 1990 లలో కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వంట నూనెల కొరతను తీర్చటానికి, ఒక పైలట్ ప్రాజక్టు కింద, ఆయిల్ పాం సాగును అభివృద్ధి చేయాలని అనుకొంది. ఆయిల్ పాం సాగుచేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ వలన, చిన్న రైతులు ఉత్సాహంతో, ఆయిల్‌పాం సాగును చేపట్టారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏలూరులో 'జాతీయ ఆయిల్ పాం పరిశోధన అభివృద్ధి మండలి'ని (డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ - చిరునామా క్రింద ఉంది), నెలకొల్పినా, రైతులకు ఏమీ ప్రయోజనం లేకపోతోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు, ఆయిల్‌పాం పొలాలలో ఎదురు అవుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరకటంలేదు. పరిశోధన ఫలితాలు, రైతులకు చేరటంలేదు. ధరలలో వచ్చే హెచ్చు తగ్గులను చిన్న రైతులు తట్టుకోలేరు. ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం చూడాలి.
 
* 5 ఎకరాలనుంచి 15 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ (తుంపర సేద్యము)సబ్సిడీని పెంచేలా, సబ్సిడీ మార్గదర్శక సుత్రాలను సవరించాలి. ఆయిల్‌పాం డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యం కావాలి. ఆయిల్ పాం సేద్యానికి 15 ఎకరాలకి సబ్సిడీ ఇచ్చినా, 50,000 రూపాయల పరిమితి విధించారు. కానీ, ఈ పరిమితి 5 ఎకరాలు సాగుచేసే వారికి మాత్రమే పనికి వస్తుంది. 2011-12 సంవత్సరపు బడ్జెట్టులో 300 కోట్ల రూపాయలకు పెంఛారు కాబట్టి, ఈ 50,000 రూపాయల పరిమితిని పెంచితే, ఆయిల్ పాం సాగు మరింతా పెరుగుతుంది. సాగు విస్తీర్ణం పెరిగితే, వంటనూనెల దిగుమతి తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దేశంమొత్తం మీద, ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైన 10 లక్షల హెక్టార్ల భూమిని గుర్తించారు. కానీ, ప్రస్తుతం ఒక లక్ష హెక్టార్లలో మాత్రమే సాగు అవుతుంది (ఆంధ్ర ప్రదేశ్ లో 2,68.167 ఎకరాలలో ఆయిల్‌పాం సాగు అవుతుంది).ఒక హెక్టారుకి 3.5 నుంచి 4.5 టన్నుల పామ్ ఆయిల్ దిగుబడి వస్తుంది. ఆంధ్ర్హ ప్రదేశ లోని కోస్తా జిల్లాలలో, 2 లక్షల హెక్టార్లలో, ఆయిల్ పాం సాగు అవుతుంది. 42,000 హెక్టార్ల సాగుతో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది.
 
*'''ధరలు - ఆదాయం''': ఆయిల్ పాం గెలల (ఎఫ్.ఎఫ్.బి) ధరల హెచ్చు తగ్గులతో, ఆయిల్ పాం రైతులు, తల్లడిల్లుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముడి పాం ఆయిల్ ధరలను బట్టి , ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వంప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుంది. ఆయిల్ పాం తోటలలో, అంతర పంటలు వేయటానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కుంటే, రైతుల ఆదాయం పెరిగి, ఆయిల్‌పాం సాగు నిలదొక్కుకుంటుంది. ఈ సమస్యను , పరిశోధన మండలి, తొందరగా పరిష్కరించాలి. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో, పామాయిల్ తోటలు అంతర పంటలు గా (కొబ్బరి తోటలలో, చెరుకు తోటలలో) సాగు చేస్తున్నారు.
 
==చిరునామా==
"https://te.wikipedia.org/wiki/పామాయిల్" నుండి వెలికితీశారు