చేగొండి వెంకట హరిరామజోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 19:
| children = 4 కుమారులు
| website =
| footnotes =
 
| date = May 12 |
పంక్తి 26:
}}
 
'''చేగొండి వెంకట హరిరామజోగయ్య''' (జ: [[5 ఏప్రిల్]], [[1937]]) భారత మాజీ [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[తెలుగు సినిమా]] నిర్మాత.
 
వీరు నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పాలకొల్లు]] లో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాధమిక మరియు కళాశాల విద్యాభ్యాసం [[విజయవాడ]]లో జరిగింది.
 
1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.
 
వీరు 1972 - 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 మరియు 1988 లో [[నర్సాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
 
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది,నాలాగేఎందరో మొదలైన ఏడు [[తెలుగు సినిమా]]లు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు '''చేగొండి హరిబాబు''' గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద [[దేవుళ్లు]] సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది,నాలాగేఎందరో
 
==బయటి లింకులు==
 
* [http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4018 Official biographical sketch in Parliament of India website]
 
Line 47 ⟶ 46:
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]