వంశధార: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఆంధ్రకు అదనపు నీరు: clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (4) using AWB
పంక్తి 6:
 
==ఆంధ్రకు అదనపు నీరు==
ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంశధార నదినీరును అదనంగా ఉపయోగిం చుకోవడానికి ఉద్దేశిం చిన రెండోదశ ప్రాజెక్టు అవాంతరాలను ట్రిబ్యునల్ తొలగించింది. వంశధార నది ఆంధ్ర- ఒడిషా సరిహద్దుల్లో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోఆంధ్ర ప్రదేశ్‌లో 82 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య 1962లో కుదిరిన ఒప్పందం ప్రకారం వంశధార నీటిని ఇద్దరు 50:50 శాతం వాడుకోవాలి. ఈ నదిపై నిర్మిం చాల్సిన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు దశలుగా విడ గొట్టింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలు వలను నిర్మించింది. 17,841 టిఎంసిల నదీ జలాలను వినియో గిస్తోంది. తద్వారా 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండో దశలో 16.048 టిఎంసిలతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేరడి ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని కోసం ఒడిషాలోని 106 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఇంతకాలం ఆలస్యం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పనిని కూడా రెండుగా విభజించి మొదటి దశగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించింది. 0.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు పూర్తిచేసింది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో కాట్రగడ్డ వద్ద సైడ్ వీయర్ నిర్మాణం చేపట్టి మరో 8 టిఎంసిలను వినియోగించుకోవడానికి వీలుచిక్కింది.
 
మూలం:See more at: http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf
 
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా నదులు]]
 
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు