సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బ్రాంహణ → బ్రాహ్మణ using AWB
పంక్తి 221:
* చతుర్విధ దానములు - కన్యాదానము, గోదానము, భూదానము, విద్యాదానము
* చతుర్విధోపాయములు - సామము, దానము, భేదము, దండము
* [[పురుషార్థాలు | చతుర్విధ ఫలములు/పురుషార్థాలు]] - ధర్మ, అర్ధ, కామ, మోక్ష
* [[చతుర్విధ స్త్రీ జాతులు]] : 1.పద్మినీ జాతి. 2. హస్తినీ జాతి. 3. శంఖిని జాతి. 4. చిత్తినీ జాతి.
* [[చతుర్విధ స్త్రీ గుణములు]] : 1. సందేహము, 2. భయము, 3. తెలియనితనము, 4. లజ్జ.
* [[చతుర్విధ స్వభావములు]] : 1.బ్రాంహణబ్రాహ్మణ స్వభావము, 2. క్షత్రియ స్వభావము, 3. వైశ్యస్వభావము, 4. శూద్ర స్వభావము.
* [[చతుర్విధ సంభవములు]] : 1.యజ్ఞము వలన వర్షం 2. వర్షమువలన అన్నము. 3. అన్నము వలన కర్మము, 4. కర్మము వలన మోక్షము.
* [[చతుర్విధ లింగములు]] : 1.ఇష్టలింగము, 2. ప్రాణలింగము, 3. భావలింగము, 4. ఆత్మలింగము.
పంక్తి 257:
 
==5==
* [[పంచలోహాలు | పంచ లోహాలు]] - వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
* [[పంచేంద్రియాలు | పంచ జ్ఞానేంద్రియాలు]] - శ్రోత్రం(చెవులు), త్వక్కు(చర్మం), చక్షు(కళ్లు), జిహ్వ(నాలుక), ఘ్రాణం(ముక్కు)
* [[పంచేంద్రియాలు | పంచ కర్మేంద్రియాలు]] - వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
* పంచ విషయాలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
* [[పంచప్రాణాలు | పంచ ప్రాణాలు]] - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము
* [[పాండవులు | పంచ పాండవులు]] - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
* [[పంచభూతాలు | పంచ భూతాలు]] - భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని
* [[పంచ లింగాలు]] - పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం
* [[పంచమహాపాతకములు]] : 1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
పంక్తి 365:
 
==8==
* [[అష్టదిక్కులు_అష్టదిక్కులు -_దిక్పాలకులు_ దిక్పాలకులు -_పట్టణాలు పట్టణాలు| అష్ట దిక్పాలకులు]] - ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
* [[అష్టలక్ష్ములు]] - ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ
* [[అష్టస్థాన పరీక్ష]] - నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష
పంక్తి 414:
==11==
* [[‎ఏకాదశ వైరాగ్యములు]]
* [[ఏకాదశ పితరులు ]] : (పిత్రుసమానులు) 1. ఉపాధ్యాయుడు. 2. తండ్రి. 3. అన్న, 4. ప్రభువు.. రాజు. 5. మేనమామ. 6. మామగారు. 7. అభయ ప్రదాత. 8. మాతామహుడు. 9. పితామహుడు. 10. బంధువు 11. తండ్రి సోదరుడు.
* [[ఏకాదశకీర్తి శేషులు]] : 1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్న వాడు.
 
పంక్తి 486:
==18==
* అష్టాదశ పురాణాలు - మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)
* [[శక్తిపీఠాలు | అష్టాదశ శక్తిపీఠాలు]] - భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)
==19==
* [[ఏకోనవింశతి దేవతా గణములు]] :
పంక్తి 585:
 
==23==
* [[త్రివింశతి ఈశ్వర కలలు ]] :
{{Div col|cols=6}}
#ఈశ్వర కలా
పంక్తి 642:
 
== 27 ==
[[నక్షత్రం | నక్షత్రాలు]] -
నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/
== 60 ==
పంక్తి 682:
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
[[వర్గం:సంఖ్యానుగుణ_వ్యాసములు]]
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]