కత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
పంక్తి 2:
{{అయోమయం}}
[[దస్త్రం:Swords-knifs.png|thumb|right|300px|వివిద రకాల కత్తులు]]
[[దస్త్రం:Knife_partsKnife parts.jpg|right|thumb|Characteristic parts of the knife]]
'''కత్తి''' ([[ఆంగ్లం]] Knife or Sword) ఒక పదునైన [[ఆయుధం]]. కత్తిని [[ఖడ్గము]], కరవాలము, చాకు, చురి, ఖైజారు అని కూడా పిలుస్తారు.
[[చిన్న కత్తులు]] మంగల కత్తి: ఇది గడ్డం గీయ డానికి, ఉపయోగిస్తారు, కోడి కత్తి: కోడి పుంజుల పందాలలో దీన్ని కోడి పుంజూ కాలికి కట్టి పందెం కాసారు. ఇది చాల పదును కలిగి వుంటుంది. కురకత్తి: ఇదికూడ చిన్నది: దీన్ని కూరగాయలు కోయడానికుపయోగిస్తారు. గీస కత్తి: ఇది చాల చిన్నది: మల్లెముల్లు, గుబిలి గంటి, వంటి పరికరాలతో బాటు దీన్ని ఒక గుత్తిగా చేసి పల్లె వాసులు మొలకు కట్టుకునేవారు. ఇప్పుడు వస్తున్న అనేక రకాల వస్తువులు అనగా నైల్ కట్టరు, దానితో వుండే అనేక రకాల వస్తువులకు ఇది మూలాదారం. పేనాకత్తి: ఇది చిన్నది. మడిచి జేబులో పెట్టు కోవచ్చు: పీట కత్తి: ఇళ్లల్లో కూరగాయలు కోయడానికుప యోగిస్తారు: పీటకు కత్తి ఏర్పాటు చేసిన విధానం ఇది.
పంక్తి 12:
 
== రకాలు ==
[[దస్త్రం:Katti,kodavali,goddali.JPG|thumb|right|వ్వవసాయవ్యవసాయ దారులు వాడే చిన్న కత్తి, కొడవలి, చిన్న గొడ్డలి. దామలచెరువు గ్రామంలో తీసిన చిత్రము]]
* వంట కొరకు వాడు కత్తులు
* చెట్లు నరుకు కత్తులు
"https://te.wikipedia.org/wiki/కత్తి" నుండి వెలికితీశారు