ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రక్రుతి → ప్రకృతి using AWB
పంక్తి 19:
'''ఆపిల్''' ([[ఆంగ్లం]] ''Apple'') [[రోసేసి]] (Rosaceae) కుటుంబానికి చెందిన [[పండు]]. దీనిని తెలుగు లో "సేపు పండు" అని కూడ పిలుస్తారు.
 
ఇది పోమ్ (pome) రకానికి చెందినది. ఆపిల్ ('''''Malus domestica''''') జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి [[పశ్చిమ ఆసియా]] లో జన్మించాయి. [[ఆసియా]] మరియు [[యూరప్]] దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. అక్కడ నుండి [[దక్షిణ అమెరికా]]కు విస్తరించింది.
 
ఆపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. కొన్ని తినడానికి [[రుచి]] కోసం అయితే మరికొన్ని [[వంట]] కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటు కట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంద్రాలు మరియు బాక్టీరియా చీడలను లోనై ఉంటాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా 2005 సంవత్సరంలో సుమారు 55  మిలియన్ టన్నుల ఆపిల్ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. [[చైనా]] మొత్తం ఉత్పత్తిలో సుమారు 35% భాగం ఉన్నది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] రెండవ స్థానంలో ఉండగా [[ఇరాన్]] మూడవ స్థానం ఆక్రమించినది.
 
== వృక్షశాస్త్ర లక్షణాలు ==
పంక్తి 33:
రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. ''వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్‌ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.(ఈనాడు22.1.2010)
{{clear}}
పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతిప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
 
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
పంక్తి 66:
 
విటమిన్ ఏ : 900 I.U.
విటమిన్ బి : 0.07  mg.
విటమిన్ సి : 5  mg.
కాల్షియం : 6  mg.
ఐరమ్ : 3  mg.
ఫాస్పరస్ : 10  mg.
పొటాషియం : 130  mg.
కార్బోహైడ్రేట్స్ : 14.9 gm.
క్యాలరీలు : 58 Cal.
పంక్తి 166:
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:పండ్ల చెట్లు]]
 
{{Link GA|id}}
{{Link GA|en}}
{{Link FA|ta}}
 
[[de:Kulturapfel#Früchte]]
[[fi:Tarhaomenapuu]]
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు