జీడి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రక్రుతి → ప్రకృతి using AWB
పంక్తి 3:
జీడి పప్పు
==జీడి పప్పు , Cashewnuts==
పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతిప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
 
ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో వుంది. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు. ఉపయోగాలు
పంక్తి 29:
కొవ్వు పదార్థాలు---------- 43.85 g
మాంసకృత్తులు---------- 18.22 g
థయామిన్ (విట. బి1)---- .42  mg 32%
రైబోఫ్లేవిన్ (విట. బి2)----- .06  mg 4%
నియాసిన్ (విట. బి3)----- 1.06  mg 7%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)----- .86  mg 17%
విటమిన్ బి6----------- .42  mg 32%
ఫోలేట్ (Vit. B9)----- 25 μg 6%
విటమిన్ సి------------- .5  mg 1%
కాల్షియమ్------------ 37  mg 4%
ఇనుము------------- 6.68  mg 53%
మెగ్నీషియమ్----------- 292  mg 79%
భాస్వరం------------- 593  mg 85%
పొటాషియం------------ 660  mg 14%
జింకు-------------- 5.78  mg 58%
 
Source: USDA పోషక విలువల డేటాబేసు
"https://te.wikipedia.org/wiki/జీడి" నుండి వెలికితీశారు