రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్యవస్త → వ్యవస్థ using AWB
పంక్తి 1:
{{హిందూ మతం}}
రాజ్పుట్స్ (రాజ్ పుట్స్ ) అనగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం మరియు పాకిస్థాన్ లో నివసించే హిందూ తెగలు. వీరు 6 నుండి 12 వ శతాబ్దం వరకూ రాజ్యాలు పాలించడంలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాజస్థాన్ మరియు సౌరాష్ట్ర (సూరత్) ప్రాంతాలను పాలించారు. వీరి జనాభా ఇప్పటికీ రాజస్థాన్, సూరత్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ, పంజాబ్, మధ్య ప్రదేశ్, మరియు బీహర్ లో కనిపిస్తారు. వర్ణ వ్యవస్తవ్యవస్థ ప్రకారం క్షత్రియులైన వీరు సూర్య, చంద్ర, అగ్ని వంశాలకు చెందినవారు. రాజ్పుట్స్ అనగా తెలుగులో రాజపుత్రులు అని అనడం కద్దు.
 
==పుట్టు పూర్వోత్తరాలు==
పంక్తి 57:
*http://www.worldorganisationofrajputs.com/all-india-kshtriya-federation
 
[[వర్గం: కులాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు