సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బ్రాంహణ → బ్రాహ్మణ using AWB
చి →‎5: clean up, replaced: తిధి → తిథి using AWB
పంక్తి 289:
* [[పంచగంగలు]] : 1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.
* [[పంచమహాపాపములు]] : 1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము
* [[పంచాంగములు]] : జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి.......... 1.తిధితిథి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.
* [[పంచసూతకములు]] : 1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.
* [[పంచసూక్తములు]] : (మతాంతరము) 1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;