"దత్తాత్రేయ స్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB)
[[బొమ్మ:Ravi Varma-Dattatreya.jpg|thumb|right|200px|దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం)]]
'''శ్రీ దత్తాత్రేయ స్వామి''' త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన [[అత్రి మహర్షి]], [[అనసూయ]]ల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
 
===జననము===
[[అత్రి మహర్షి]] అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి [[సుమతి]] అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
 
ఆ వ్రత ఫలితంగా [[మార్గశిర పౌర్ణమి]] రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
===బాల్యము===
 
ఆఛార్య ఎక్కిరాల భరద్వాజ మాస్తారు గారు వ్రాసిన శ్రీ గురు చరిత్ర లోదత్త స్వామి యొక్క పూర్తి వివరాలు పొందుపరచబడినవి. కనుక పాటకులు ఆ గ్రంధముగ్రంథము ద్వారా దత్త స్వామి యొక్క వివరాలు తెలుసుకోగలరు
 
===భక్తులు, శిష్యులు===
===మాయాముక్తావధూత===
===లీలా విశ్వంభరుడు===
 
 
==తత్వము==
 
[http://www.shaktipeethas.org/topic-t106.html శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ ]
 
https://sites.google.com/site/sripadashrivallabha/ "సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం - పారాయణ గ్రంథం"
 
[[వర్గం:హిందూ దేవతలు]]
 
https://sites.google.com/site/sripadashrivallabha/ "సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం - పారాయణ గ్రంథం"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1420396" నుండి వెలికితీశారు