ఉద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 1:
ఉద్యోగం (Employment) అనగా యజమాని (Boss) వద్ద, యజమాని కొరకు పనిచేస్తూ ఆ పనికి తగిన జీతం (Salary / Wage) పొందటం. ఉద్యోగాన్ని గ్రాంధిక భాషలో ఊడిగం, పని, నౌకరీ అని అందురు. ఉద్యోగం ఇచ్చేవారిని Employer అని, ఉద్యోగం చేసేవారిని Employee అని అందురు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. ఉద్యోగం ఒక గాడిద చేసే పనిగా చెప్పబడింది. [[హరిత విప్లవం]]తో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది. <ref>ప్రకృతి నేస్తం, వ్యవసాయ మాస పత్రిక - డిసెంబరు 2014, జనవరి 2015., పేజీ 43 </ref>
 
'''(ఇంకా వుంది)'''
పంక్తి 21:
 
==అభిప్రాయాలు==
పూర్వం విద్యార్ధులు విజ్ణాన సముపార్జనకి విద్యను అభ్యసించేవారు, నేటి విద్యార్ధులు కేవలం ఉద్యోగం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. చదువు పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. చదువు వల్ల సంపాదించిన విజ్ణానాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలి. దిక్కులేని పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలి.
 
ఉద్యోగం వల్ల సంపాదన ఉండదని, అది కేవలం చదువుకొనేవారు దిక్కులేని పరిస్థితిలో చేసుకొనేది అని, దేశవ్యాప్తంగా ఉద్యోగస్తుల్లో నెలకు 5,000 నుండి 25,000 రూపాయలు తెచ్చుకొనేవారు సుమారు 90% ఉండవచ్చని, వీరు ఎప్పుడూ నిత్యం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూవుంటారని, నెలకు లక్షల రూపాయల జీతం తీసుకొనేవారు 10% మాత్రమే ఉంటారని నిపుణుల అభిప్రాయం.
 
'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, సెటిల్మెంట్ అంటే పని చేయకపోయినా నెల తిరుగకుండా చేతికి డబ్బు వచ్చే స్థితి అని, సామర్ధ్యంసామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తి వయసులో ఉండగానే సెటిల్మెంట్ కోసం ప్లాన్ చేయాలని పలువురి అభిప్రాయం.
 
'''(ఇంకా వుంది)'''
పంక్తి 35:
https://en.wikipedia.org/wiki/Employment
 
[[వర్గం: వృత్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగం" నుండి వెలికితీశారు