రాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{మొలక}}
{{మూస:రాగి మూలకము}}
 
[[దస్త్రం: Cuivre Michigan.jpg|thumb|280px|alt=||<center> రాగి</center>|right]]
రాగి (Copper) ఒక మూలకము.రాగి(Copper) ఒక రసాయనిక మూలకము .దీని పరమాణు సంఖ్య 29.సంకేత అక్షరం CU(లాటిన్లో రాగిని Cuprum అందురు.ఇది ఒక లోహం .సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని పలకలుగా సాగుతుంది. రాగి ఉత్తమ ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా .కల్తీలేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా గా సాగే గుణం ప్రదర్సించును.రాగి ఎరుపు –ఆరెంజి రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును.రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు.మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి ,ఉపయోగించిన లోహం రాగి.రాగిని ఎక్కువగా ఉష్ణ మరియు విద్యుత్తు వాహకంల తయారిలోవిరివిగా వినియోగిస్తారు.అంతే కాదు గృహవంటపాత్రలను తయారుచేయుటకు ,మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు.రాగియొక్క మిశ్రమలోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు.
 
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు