వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలలో వెనువెంటనే విఫలం అయిపోతుంది.
# వ్యాసానికి ఏ శుద్ధి మూసలూ ఉండకూడదు. [[మూస:శుద్ధి]], [[మూస:మూలాలు లేవు]] లాంటి మూసలు ఉండకూడదు, అలానే మూస:ఆధారం వంటి మూసలు ఎక్కువగా ఉండకూడదు.
# మంచి వ్యాసానికి ఉండాల్సిన ఆరు ప్రమాణాల్లో ఏ ఒక్కదానినైనా అందుకునేందుకు వీలులేనంత దూరంలో వ్యాసం ఉండకూడదు.