అముద్రిత గ్రంథ చింతామణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
# ఆంధ్రభాషార్ణవము
# ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము
# వసుంధరా పరిణయము
 
==పత్రికా ప్రశంస==
ఈ పత్రికను గురించి పలు సమకాలీన పత్రికలు, పండితులు ప్రశంసించారు. వాటిలో కొన్ని:
 
''ఎక్కడనో యొక్కొక్క చక్కని నక్కియుండి పట్టపగటి వెలుంగుఁ గాంచక ధూళిఁగలియునట్టి కబ్బముల నబ్బురముగ నచ్చొత్తించి చదువరుల యెడఁదనుబ్బుఁ గూర్చు నముద్రిత గ్రంథచింతామణీ పత్రికాధ్యక్షునిఁ బొగడుట పోలదే? ఈతని అముద్రిత గ్రంథచింతామణి ముద్రిత గ్రంథచింతామణియై యనేకుల భారతీముద్రిత వక్త్రుల నొనర్చుట స్తోత్రపాత్రము కాదే? ఒక్కొక్కరు ఒక్కొక్క పొత్తము రచింప నుద్యుక్తులగు నిక్కాలమున నిట్టి పురాతన కావ్యముల ముద్రించి పేరొందు బ్రహ్మశ్రీ [[పూండ్ల రామకృష్ణయ్య]]గారు కదా కృతులు."విడువక కూలిఁబెట్టి చదివించు కృతుల్ గృతులే వసుంధరన్" అను పల్కుల గుఱియగు పొల్లుపొత్తముల నచ్చొంతింపఁ దివురక యాంధ్రభాషావధూటికిఁ దాటంకముల వడుపుననెగడు కావ్యరత్నంబులఁ బ్రచురించి తెనుఁగు బాసపొలఁతి పొలుపలఁతికాక వెలయఁజేసి పెంపొందుటచే నీ బుధరత్నముఁబోలరితరులు. కృతుల రచియించుట కన్న బుధజనగణనీయంబులగు పురాతన గ్రంథములను ముద్రింపదొరకొనుటయె స్తవనీయంబని మేము నొక్కి వక్కాణింపఁగలము.'' - '''[[ఆంధ్రప్రకాశిక]]'''
 
==మూలాలు==