సుబ్రహ్మణ్య షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సుబ్రమణ్య → సుబ్రహ్మణ్య using AWB
చి clean up, replaced: షష్టి → షష్ఠి (3) using AWB
పంక్తి 1:
'''సుబ్రహ్మణ్య షష్ఠి''' లేదా '''సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి''' [[దీపావళి]] పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్టిసుబ్బరాయషష్ఠి అని, స్కందషష్టిస్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా [[తమిళనాడు]] లోను, [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.
 
==సుబ్రహ్మణ్యస్వామి విశేషాలు==
పంక్తి 7:
ఈనాడు ఉదయాన్నే [[స్నానం]] చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
 
అయితే కొంతమంది వివాహం కాకముందు [[బ్రహ్మచారి]]గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్టిషష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.
 
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి [[కావడి]] మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_షష్ఠి" నుండి వెలికితీశారు