మాటలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: దరిద్రం → దారిద్ర్యం using AWB
పంక్తి 12:
 
వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.
 
 
అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
 
 
==మాటలలో రకాలు==
# [[మంచి మాటలు]]
# [[చెడు మాటలు]] : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
 
* '''పారుష్యం''' అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు**.
Line 31 ⟶ 29:
*ఎయిడ్స్ కూడా జలుబులాంటిదే - కాజోల్
*ఇండియాలో ఎవరికీ శీలంలేదు - సుస్మితాసేన్
*ప్రపంచంలో దరిద్రం పోవాలంటేదారిద్ర్యంపోవాలంటే ప్రకృతి విపత్తులురావాలి - శిల్పా శెట్టి
*పెళ్ళి అంటే జీవితఖైదు - శత్రుగ్న సిన్హా
 
==మూలాలు==
* వాగ్వైభవము, డా. సంధ్యావందనం లక్ష్మీదేవి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 110-14.
 
 
[[వర్గం:మానవుల భావవ్యక్తీకరణ విధానాలు]]
"https://te.wikipedia.org/wiki/మాటలు" నుండి వెలికితీశారు