గామా కిరణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రమాద అంచనా: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
పంక్తి 204:
పోల్చి చూస్తే, ఛాతీ రేడియోగ్రఫీ యొక్క వికిరణ మోతాదు అనేది యేటా సహజంగా సంభవించే నేపథ్య వికిరణ మోతాదు,<ref>US నేషనల్ కౌన్సిల్ ఆన్ రేడియేషన్ ప్రొటక్షన్ అండ్ మెజర్మెంట్స్ – NCRP నివేదిక No. 93 – పేజీలు 53–55, 1987. బీథెస్దా, మేరీల్యాండ్, USA, NCRP</ref> యొక్క భాగం. అదే విధంగా కడుపు ఫ్లూరోస్కోపీ (స్క్రీనింగ్) యొక్క మోతాదు వెనుక చర్మంపై ఎక్కువగా 5 cSv వరకు ఉంటుంది.
 
తీవ్రమైన సంపూర్ణ దేహ తుల్య మోతాదుకు సంబంధించి 100 cSv కొద్దిగా రక్త సంబంధ మార్పులు కలిగిస్తుంది. అదే 200–350 cSv వికారం, వెంట్రుకలువెండ్రుకలు రాలిపోవడం, రక్తస్రావమవడం మరియు వైద్య చికిత్స లేని పక్షంలో పరిమిత సంఖ్యలో (10%–35%) మరణాలకు కారణమవుతుంది. ప్రామాణిక వైద్య చికిత్స ఉన్నప్పటికీ, 500 cSv అనేది తీవ్రమైన వికిరణ ప్రభావానికి సుమారు LD<sub>50</sub> (కిరణాలకు గురైన జనాభాలో 50% మందికి ప్రాణాంతకమైన మోతాదు) కారణమవుతుందని భావించబడుతుంది. 500 cSv కంటే ఎక్కువైతే మరణం సంభవించే ప్రమాదముంది. చివరకు, 750–1000 cSv పైన, మూలుగ మార్పిడులు వంటి అసాధారణ చికిత్స చేసినప్పటికీ, కిరణాల బారిన పడిన వ్యక్తిని మరణం నుంచి తప్పించలేవు (''వికిరణ విషప్రయోగం'' చూడండి).{{Clarify|date=March 2008}}{{Citation needed|date=November 2007}}
తక్కువ మోతాదు బహిర్గతానికి, ఉదాహరణకు సగటున యేటా సుమారు 1.9 cSv,{{Clarify|date=February 2009}} వికిరణం (రేడియోధార్మికత)ను గ్రహించే అణు సంబంధ కార్మికులలో క్యాన్సర్ ద్వారా (లుకేమియా (రక్తపు క్యాన్సర్) మినహా) మరణించే ప్రమాదం 2 శాతం మేర పెరుగుతుంది. 10 cSv మోతాదుకు గురైతే, ఆ ప్రమాద స్థాయి 10 శాతం మేర పెరుగుతుంది. పొంతనగా, హిరోషిమా మరియు నాగసాకి అణు బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారు క్యాన్సర్ ద్వారా మరణించే ప్రమాదం 32 శాతం పెరిగింది.<ref>IARC – క్యాన్సర్ రిస్క్ ఫాలోయింగ్ లో డెసెస్ ఆఫ్ అయానైజింగ్ రేడియేషన్ – ఎ 15-కంట్రీ స్టడీ – http://www.iarc.fr/ENG/Units/RCAa1.html</ref>
"https://te.wikipedia.org/wiki/గామా_కిరణం" నుండి వెలికితీశారు