గోగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →ఔషద గుణాలు: clean up, replaced: విరోచనాలు → విరేచనాలు (2) using AWB |
||
పంక్తి 48:
==ఔషద గుణాలు==
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉన్నది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే
తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా. గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది. రేచీకటికి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషం తో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా గృహవైద్యం ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి,దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది . బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి.
==గోంగూర తినకూడని వారు==
|