శ్రీరామరాజ్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఆదర్శ హైందవ జీవనం: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 82:
 
==ఆదర్శ హైందవ జీవనం==
ఆదర్శవంతమైన హిందూ జీవన విధానాన్ని ఈ సినిమా నిర్ధిష్టంగా ప్రతిబింబించినది. పిల్లలే కాకుండా హిందూ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, వారి వారి కట్టుబాట్లు ఏమిటి, పెద్దవారి పట్ల గౌరవభావం వినయం విధేయత, వారి మాటల్ని శిరసావహించడం వంటివి గ్రహించాలి. తండ్రి మాటను జవదాటని శ్రీరామచంద్రుడు కుమారులందరికీ మార్గదర్శి అయితే అన్న ను తండ్రితో సమానంగా వదినను తల్లితో భావించి వారి సేవతోనే జీవితాన్ని పండించుకున్న లక్ష్మణుడు తమ్ముల్లందరికీ స్మరణీయుడు. సీతాదేవి పతి అడుగుజాడల్లో నడిచినడచి తనతోపాటు అడవులకు పోయి రాజ్యసుఖాలను త్యాగం చేసి పతివ్రతలను ఉదాహరణగా నిలచింది.
ఇలాంటి ఉదాత్తమైన భావాలు కలిగిని సినిమాల్ని పిల్లలందరికీ ఉచితంగా చూపించి వారిలో ఇలాంటి మంచి ఆలోచనలను ప్రేరేపిస్తున్న సినిమా హాల్ యాజమాన్యాల్ని అభినందించాలి.