కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఆశ్రమ జీవనం: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 176:
ఘటోత్కచుడు పుట్టాడు
 
నిద్రలేక, వడిగా నడవలేక తల్లి తూలుతొ ఉంది. సహోదరులు కూడా అలసి పోయారు. అది తెలిసి భీముడు తల్లిని, సోదరులను ఎత్తుకున్నాడు. తల్లి మెడ మీద కూర్చుంది. నకుల సహదేవులు చంకలో ఇరుక్కున్నారు. భీముడు ఐదుగురిని మోసుకుని పవన వేగంతో నడిచినడచి గంగానది దాటి, దుర్గమారణ్యం గుండా ప్రయాణించాడు. సాయంకాలమయింది. ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమించాడు. ఆ ప్రక్కన కుంట వుంది. నీళ్ళు త్రాగి వచ్చి కూర్చున్నాడు. అందరూ నిద్ర పోతున్నారు. భీముడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. హిడింబి అనే రాక్షసి వచ్చింది. భీముని ప్రేమించింది. భీముడు తొణకలేదు. ఇంతలో హిడంబడు గర్జిస్తూ వచ్చాడు. భీముడు వాడిని పట్టుకుని చీల్చి ప్రోవు పెట్టాడు. హిడింబి భీముని వెంబడించింది. పెండ్లి చేసుకొమ్మని అడిగింది. రాక్షసులు నమ్మదగిన వారు కాదు. నిన్ను కూడా చంపేస్తాను. పొమ్మను అంటాడు. హిడింబి కుంతీ దేవిని శరణు వేడింది. కుంతీ జాలిపడి హిడింబిని చేపట్టమని చెబుతుంది. తల్లి ఆజ్ఞాను పాటించి, హిడింబిని భార్యగా స్వీకరిస్తాడు. హిడింబి భీమ సేనుల వివాహ ఫలితమే ఘటోత్కచుడు.
పాండవులకు పరలోక క్రియలు
 
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు