రాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{మూస:రాగి మూలకము}}
 
రాగి (Copper) ఒక మూలకము.రాగి(Copper) ఒక రసాయనిక మూలకము .దీని పరమాణు సంఖ్య 29.సంకేత అక్షరం CU(లాటిన్లో రాగిని Cuprum అందురు.ఇది ఒక లోహం .సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని పలకలుగా సాగుతుంది. రాగి ఉత్తమ ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా .కల్తీలేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా గా సాగే గుణం ప్రదర్సించును.రాగి ఎరుపు –ఆరెంజి రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును.రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు.మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి ,ఉపయోగించిన లోహం రాగి<ref>{{citeweb|url=http://www.mindat.org/min-1209.html|title=Copper|publisher=mindat.org|date=|accessdate=02-03-2015}}</ref>.రాగిని ఎక్కువగా ఉష్ణ మరియు విద్యుత్తు వాహకంల తయారిలోవిరివిగా వినియోగిస్తారు.అంతే కాదు గృహవంటపాత్రలను తయారుచేయుటకు ,మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు.రాగియొక్క మిశ్రమలోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు.
 
రాగిని ,రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లు గా రోమను లకాలంలో ఉపయో గించినట్లు ఆధారాలున్నాయి.మొదట్లో ఈ లోహం యొక్క ముడిఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium )అని పిలిచేవారు.అనగా సైప్రసు లో లభించులోహం అని అర్థం.ఆ పేరే కాలక్రమేనాకుప్రసు గా మారింది .రాగి యొక్క లవణం లు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి ,రంగు లు గా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు