రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రబ్బరుగింజల నూనె''' శాకతైలం. కాని ఆహరయోగ్యం కాదు. కాని పారీశ్రామికంగా పలు వుపయోగాలున్నాయి.రబ్బరుచెట్టు యొక్క ఆది పుట్టుకస్థావరం,దక్షిణ అమెరికాలోని [[అమెజాన్ నది|ఆమెజాన్]] ప్రాంతం.అక్కడినుండి [[ఆఫ్రికా]],[[ఆసియా]] ఉష్ణమండల అరణ్య ప్రాంతాలకు 19 శతాబ్దికాలంకు వ్యాపించినది.<ref>{{citeweb|url=http://rubberboard.org.in/rubbercultivation.asp|title=The Rubber Tree|publisher=rubberboard.org.in|date=|accessdate=2015-03-06}}</ref>. ప్రపంచమంతటా 9.3 మిలియను హెక్టారులలో రబ్బరుతోటలు పెంచబడుచున్నవి,అందులో95% వరకు ఆసియా దేశాలలో పెంచబడుచున్నవి.
 
[[File:Rubber tree plantation.JPG|thumb|right|200px|రబ్బరుచెట్ల తోట]]
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు