రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
===విత్తనంనుండి నూనెను తీయువిధానం===
 
రబ్బరువిత్తనంల నుండి నూనెను రోటరి మిల్లులు, స్క్రూప్రెస్ (ఎక్సుపెల్లరు)ల ద్వారా నూనెను తీయుదురు<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=oil+expellers&espv=2&biw=1366&bih=600&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=aIH5VPWOONHnuQTRkoH4Aw&ved=0CBwQsAQ|title=Images=|publisher=google.co.in|date=|accessdate=2015-03-06}}</ref> . సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా ఎక్కువనూనెను విత్తనంలనుండి పొందు అవకాశం వున్నను, ఇండియాలో సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా నూనెను తీస్తున్నట్లు వివరాలు లభ్యం కాలేదు<ref>{{citeweb|url=http://www.inderscience.com/info/inarticle.php?artid=30686|title=Solvent extraction and characterisation of rubber seed oil|publisher=inderscience.com|date=|accessdate=2015-03-06}}</ref>.
రబ్బరుతోటలసాగు కేరళలో అధికంగా వున్నప్పటికి, రబ్బరువిత్తనంల నుండి నూనెతీయు పరిశ్రమలు మాత్రం [[తమిళనాడు]]లో వున్నాయి. తమిళనాడులోని అరుపుకొట్టాయ్‌, థెంగాసి, మరియు నాగర్‌కోయిల్‌లో అధికంగా రబ్బరువిత్తనముల నుండి నూనెతీయు పరిశ్రమలున్నాయి. యిందుకుకారణం కేరళలో విత్తనదిగుబడి సమయంలో అక్కడ వర్షంఎక్కువగా పడుతుండటం మరియు వాతావరణంలో తేమఅధికంగా వుండటం వలన విత్తనంనెమ్ము ఎక్కె అవకాశం వున్నది. అదే సమయంలో తమిళనాడులో వాతవరణ అనుకూలంగా వుండటం వలన నూనెతీయు పరిశ్రమలు అక్కడ అభివృద్ధిచెందాయి.
 
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు