నర్సింగ్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రయాణ సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి clean up using AWB
పంక్తి 20:
|Website = http://narsinghpur.nic.in
}}
[[మధ్యప్రదేశ్]] రాష్ట్ర 51జిల్లాలలో '''నర్సింగ్‌పూర్''' జిల్లా ఒకటి. నర్సింగ్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
 
==భౌగోళికం==
జిల్లా వైశాల్యం 5,125.55 చ.కి.మీ. జిల్లా [[జబల్పూర్]] డివిషన్లో భాగంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[దిమోహ్]] మరియు [[సాగర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జబల్పూర్]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[సెరోని]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[చింధ్వారా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[హోషంగాబాద్]] జిల్లా, వాయవ్య సరిహద్దులో [[రాయ్‌సేన్]] జిల్లా ఉన్నాయి.
జిల్లాకేంద్రంగా నర్సింగ్‌పూర్ పట్టణం ఉంది.<ref>{{cite web| url = http://www.mponline.in/Profile/districts/Narsinghpur.asp | title =Narsinghpur | last = | first = | work = | publisher =mponline | accessdate = 2010-08-19 }}</ref> జిల్లా నర్మదానదీ ముఖద్వారం వద్ద ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో విధ్యపర్వత శ్రేణి ఉంది. సాత్పురా పర్వతావళి జిల్లా దక్షిణ సరిహద్దుగా ఉంది. జిల్లా 20-0-55 మరియు 23- -0- 15 ఉత్తర అక్షాంశం మరియు 78-0-38 మరియు 79-0-38 తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి
359.8 మీటర్ల ఎత్తున ఉంది. .<ref>{{cite web| url = http://narsinghpur.nic.in/ | title =Narsinghpur | last = | first = | work = | publisher = District administration | accessdate = 2010-08-19 }}</ref>
 
పంక్తి 109:
|West =
|Northwest = [[రాయ్‌సేన్]] జిల్లా.
|Narsinghpur=[[నర్సింగ్‌పూర్]]
}}
 
[[Category:మధ్య ప్రదేశ్ జిల్లాలు]]
[[Category:Narsinghpur district| ]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{మధ్యప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:మధ్య ప్రదేశ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:Narsinghpur district| ]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]