రిగోబర్టా మేంచూ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 13:
}}
 
'''రిగోబర్టా మేంచూ''' (Rigoberta Menchú) [[నోబెల్ బహుమతి]] పొందిన మహిళ. ఈమెను 130 మంది ప్రత్యర్ధుల లోంచి ఎంపికచేశారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రజల అధికార కోసం ఆందోళన జరిపారు.
 
ఈమె గ్వాటేమాలా లోని మాయాస్ భారతీయుల 22 సమూహాలలో ఒక సమూహమైన క్విచే లోని సభ్యురాలు. గ్వాటేమాలాలోని ఒక కోటి జనాభాలో 60-80 శాతం మంది మాయాస్ భారతీయులదే. గ్వాటేమాలా జాతి నేత విసేండే మేంచూ తొమ్మిది మంది సంతానంలో అందరికంటే చిన్నవారు. ఆమె తల్లి జౌనా మేంచు ఒక మిడ్ వైఫ్. రిగోబర్టా 1959లో చిమేల్ గ్రామంలో జన్మించింది.
"https://te.wikipedia.org/wiki/రిగోబర్టా_మేంచూ" నుండి వెలికితీశారు