సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 4:
సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. [[కళ]], నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.
 
[[ప్రపంచం]]లో అత్యధిక సంఖ్య సినిమాలు [[భారత దేశం]]లో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి [[తెలుగు]]వారిపైన బాగా ఎక్కువ.
 
[[ప్రపంచం]]లో అత్యధిక సంఖ్య సినిమాలు [[భారత దేశం]]లో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి [[తెలుగు]]వారిపైన బాగా ఎక్కువ.
 
== సినిమా అంటే ==
 
 
''సినిమా'', ''ఫిలిమ్'', ''మూవీ'', ''టాకీ'' అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధం పదాలుగా వాడడం తరచు జరుగుతుంది. ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో '''చలనచిత్రం''' (కదిలేబొమ్మ) అంటారు. కాని '''సినిమా''' అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా '''వెండితెర''' అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు.
Line 22 ⟶ 20:
సినిమాకు అత్యవసరమైన సాంకేతిక సిద్దాంతం "Persistence of Vision with Regard to Moving Objects" అనే పరిశోధనా వ్యాసంలో 1824లో పీటర్ మార్క్ రోజెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.[http://www.filmbug.com/dictionary/history-of-cinema.php]
 
ఎడిసన్ లాబొరేటరీస్‌లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రధమంగా వరుసక్రమంలో చిత్రాలుండే "సెల్యులాయిడ్ ఫిలిమ్‌"ను తయారు చేశాడు. తరువాత 1894లో [[థామస్ ఎడిసన్]] "కైనెటో గ్రాఫ్"(కెమెరా), "కైనెటోస్కోప్" (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం (eye piece) ద్వారా అద్దంపై ప్రతిబింబించబడిన "కదిలే బొమ్మ"ను చూడడం సాధ్యమయ్యింది. "కైనెటోస్కోప్ పార్లర్లు" అమెరికాలోను, యూరోప్‌లోను విస్తరించాయి.
 
[[దస్త్రం:Fratelli Lumiere.jpg|thumb|200px|లూమిరె సోదరులు ]]
అదే సమయంలో యూరోప్‌లో క్రొత్త కెమేరాలు, మరొకొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక "ఫిల్మ్ ప్రొజెక్టరు" పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (అగస్ట్ లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు.ఇందులో [http://www.tc.umn.edu/~ryahnke/film/cinema1.htm] కెమెరా, ఫిల్మ్ డెవెలప్‌మెంట్, ప్రొజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమయ్యింది. వారు తిరణాలవంటి జనసందోహాలలో ప్రజలవద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అనవచ్చును. మిగిలనవారు కూడా ఇదే విధానాన్ని కొద్దిమార్పులతో (సాంకేతికంగానూ, వ్యాపారపరంగానూ) అనుకరించారు.
 
 
=== మూగ చిత్రాలు ===
Line 35 ⟶ 32:
 
మొదట 1900 సంవత్సరంలో పారిస్‌లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా "J'entends très bien maintenant" అనే మాటలతో ధ్వనించింది. 1922లో బెర్లిన్‌లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో [[వార్నర్ బ్రదర్స్]] వారు "వైటాఫోన్" అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి "The Jazz Singer" చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో "The Lights of New York" అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే.
 
 
సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.
Line 112 ⟶ 108:
 
|}
 
Line 157 ⟶ 152:
 
== వనరులు ==
* [[:en:History of film| ఆంగ్ల వికీ వ్యాసం]]
* [[:en:Film| మరొక ఆంగ్ల వికీ వ్యాసం]]
* [http://www.tc.umn.edu/~ryahnke/film/cinema1.htm సినిమా చరిత్ర గురించి]
* [http://www.filmbug.com/dictionary/history-of-cinema.php సినిమా చరిత్ర గురించి ఇది కూడా]
 
 
== బయటి లింకులు ==
 
* [http://www.allmovie.com సినిమాల సమాచారం]
* [http://www.filmsite.org క్లాసిక్ ఫిల్మ్ సైటు]
Line 173 ⟶ 166:
* [http://www.widescreenmuseum.com/oldcolor/technicolor1.htm Technicolor History]
* [http://brightbytes.com/cosite/what.html What is a Camera Obscura?]
* [http://www.filmsound.org/film-sound-history/ Film Sound History] at [http://www.filmsound.org FilmSound.org]
* [http://www.earlycinema.com/index.html An Introduction to Early cinema]
* [http://www.realityfilm.com/study/index.html Reality Film]
Line 182 ⟶ 175:
* [http://www.video-film.info/sites/filmhistory.html Film History @ Video-Film.info]
* http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=2
 
 
 
 
 
<!-- Category -->
<!-- interwiki -->
 
[[వర్గం:సంస్కృతి]]
Line 195 ⟶ 183:
{{Link FA|fr}}
{{Link FA|hu}}
<!-- interwiki -->
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు