మదరసా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 9:
[[ఫైలు:Madrasah pupils in Mauritania.jpg|thumb|300px|[[మారిటానియా]] లోని ఒక మదరసాలో, చెక్క పలకలపై, ఖురాన్ భాగాలను చదువుకుంటున్నారు.]]
 
మదరసా అనే పదానికి మూలం 'మూడు హల్లుల' శబ్దం د-ر-س ('''ద-ర-స'''), అనగా 'అభ్యసనం' లేదా 'బోధన', 'మదరసా' అనగా 'అభ్యసన జరిగే చోటు' లేదా 'బోధన జరిగే చోటు'. సాధారణంగా ఈ అర్థాన్ని ఇచ్చేది "పాఠశాల". అరబ్బీ భాషా ప్రభావం గల భాషలు [[పర్షియన్]], [[ఉర్దూ]], [[హిందీ]], [[టర్కిష్]], [[కుర్దిష్]], [[ఇండోనేషియన్]], [[మలయ్]], మరియు [[బోస్నియన్]] భాషలలో కూడా 'మదరసా' పదం సాధారణం. <ref name="Word Any Where">{{cite web|url = http://www.wordanywhere.com/cgi-bin/fetch.pl?&word=madrasah&words=madarasaa%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadarasaa.gif&words=madhuraaj%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraaj.gif&words=madhuraasav%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraasav.gif&words=madhuraaxar%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraaxar.gif&words=madhurikaa%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhurikaa.gif&words=madras%2CEnglish%2CHindi%2C&words=madrigal%2CEnglish%2CHindi%2C&words=matrix%2CEnglish%2CHindi%2C&words=mattress%2CEnglish%2CHindi%2C&words=meteoric%2CEnglish%2CHindi%2C&words=metric%2CEnglish%2CHindi%2C&words=metrical%2CEnglish%2CHindi%2C&words=muutraashay%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmuutraashay.gif&num_items=16&related=true&pos=0| title = Madarasaa |publisher = WordAnywhere|accessdate = 2007-06-23}}</ref> అరబ్బీ పదజాలము : మదరసా (పాఠశాల), ముదర్రిస్ లేదా ముఅల్లిమ్ (ఉపాధ్యాయుడు), జామియా (విశ్వవిద్యాలయం), తాలిబ్-ఎ-ఇల్మ్ (విద్యార్థి/విద్యార్థిని) వగైరాలు.
మదరసాలలో కోర్సులు : 1. హాఫిజ్ (ఖురాన్ ను కంఠస్తం చేయువాడు), 2. ఆలిమ్ (పండితుడు), 3. ముఫ్తీ (ఇస్లామీయ న్యాయ ధార్మిక శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు).
 
పంక్తి 21:
 
=== విశ్వవిద్యాలయాలు మరియు కాలేజీలు ===
ప్రధమ విశ్వవిద్యాలయం లో, అనగా ఉన్నత చదువులకు గాను విద్యాకేంద్రాలుగా [[ఉన్నత విద్య]], [[పరిశోధన]], [[అకాడమిక్ డిగ్రీ]], [[బ్యాచిలర్ డిగ్రీ]], [[మాస్టర్ డిగ్రీ]], [[డాక్టరేట్ పట్టా]] మున్నగు విషయాలు గలిగిన విద్యాకేంద్రాలను ''జామియా'' అని సంబోధిస్తూ 9వ శతాబ్దంలో స్థాపించబడినవి.<ref name=Makdisi>{{citation|last=Makdisi|first=George|title=Scholasticism and Humanism in Classical Islam and the Christian West|journal=Journal of the American Oriental Society|volume=109|issue=2|date=April-June 1989|pages=175-182 [175-77]}}</ref><ref name=Alatas/> [[మొరాకో]] లోని [[ఫెజ్]] నగరంలో గల [[జామియా అల్ కరౌయిన్]] [[గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]] ద్వారా అతిప్రాచీన విశ్వవిద్యాలయంగా గుర్తింపబడినది. దీనిని 859 లో ఫాతిమా అల్-ఫిహ్రి స్థాపించారు. <ref>''The Guinness Book Of Records'', 1998, p. 242, ISBN 0-553-57895-2</ref> [[జామియా అల్ అజహర్|అల్ అజహర్ యూనివర్శిటీ]], [[ఈజిప్టు]] లోని [[కైరో]] నగరంలో 975 లో స్థాపించారు. దీనిలో [[అరబ్బీ భాష]] లో విద్యనందింపబడేది, ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు యుండేవి, వీటిని [[ఇజాజాహ్]] (''ijazah'') అనేవారు.<ref name=Alatas/> మరియు ప్రతి విషయానికి వ్యక్తిగత అధ్యాపక బృందం ఉండేది.<ref>{{citation|title=A History of Christian-Muslim Relations|first=Hugh|last=Goddard|year=2000|publisher=[[Edinburgh University Press]]|isbn=074861009X|page=99}}</ref> ధార్మిక విషయాలకు, [[షరియా]] మరియు [[ఫిఖహ్]], [[అరబ్బీ వ్యాకరణం]], [[ఇస్లామీయ ఖగోళశాస్త్రము]], [[ఇస్లామీయ తత్వ శాస్త్రము]], [[ఇస్లామీయ తత్వంలో తర్కము]] మున్నగు విషయాలు యుండేవి.<ref name=Alatas>{{citation|title=From Jami`ah to University: Multiculturalism and Christian–Muslim Dialogue|first=Syed Farid|last=Alatas|journal=Current Sociology|volume=54|issue=1|pages=112-32}}</ref> యూరప్ లో మొదటి మదరసా [[స్పెయిన్]] మరియు [[ఎమిరేట్ ఆఫ్ సిసిలీ]] మున్నగు ప్రదేశాలలో స్థాపింపబడినవి.<ref name=Makdisi/>
 
==== న్యాయ పాఠశాలలు ====
పంక్తి 35:
{{see also|వక్ఫ్}}
 
ఈ మదరసాలకు ధనసహాయాలు, [[వక్ఫ్]] సంస్థలనుండి లభించేవి, ఇవి చారిటబుల్ ట్రస్ట్ ల మాదిరిగా వుండేవి. సయ్యద్ ఫరీద్ అట్లస్ వ్రాస్తాడు. <ref name=Alatas/>
 
=== భారతదేశంలో మదరసాలు ===
పంక్తి 44:
* [[దారుల్ ఉలూమ్ దేవ్ బంద్]], ఈ మదరసా 'అహ్లుస్-సున్నహ్ వల్-జమాహ్' (దేవ్ బందీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. [[జమాఅత్ ఎ ఉలమాయె హింద్]] కు కేంద్రం. వీరు దేశ ముస్లిం రాజకీయాలపై ప్రభావం చూపగల సత్తా ఉన్నవారు.
* [[దారుల్ ఉలూమ్ మన్‌జర్ ఎ ఇస్లాం]], ఈ మదరసా 'అహ్లె సున్నత్ వల్-జమాత్' (బరేల్వీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా కూడా ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది. దీనిని స్థాపించిన వారు ఆలా హజ్రత్ [[అహ్మద్ రజా ఖాన్]].
 
 
{{ఇస్లాం}}
Line 65 ⟶ 64:
 
== బయటి లింకులు ==
 
* [http://www.juancole.com/2007/01/rightwing-smearers-of-obama-dont-know.html Meaning of the word madrassah]
* [http://engagemn.com/2008/04/16/my-time-in-a-madrassamy-time-in-a-madrassa/ My time in a madrassa]
"https://te.wikipedia.org/wiki/మదరసా" నుండి వెలికితీశారు