భారత జాతీయ క్రికెట్ జట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 1:
[[Image:Tendulkar closup.jpg|thumb|సచిన్ టెండూల్కర్ సిడ్నీలో 2008లో తన 38వ టెస్ట్ సెంచురీ పూర్తి చేసినప్పటి చిత్రం.]]
[[భారతదేశం]] తరఫున అంతర్జాతీయ [[క్రికెట్]] లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు '''భారత క్రికెట్ జట్టు''' (Indian Cricket Team) అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది.<ref name="Cricinfo - Stats Guru">{{cite web
| url = http://stats.cricinfo.com/guru?sdb=team;team=IND;class=testteam;filter=advanced;opposition=0;notopposition=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;season=0;startdefault=1932-06-25;start=1932-06-25;decade=0;enddefault=2006-07-02;end=1982-06-25;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduleddays=0;scheduledovers=0;innings=0;followon=0;result=0;seriesresult=0;captainid=0;recent=;viewtype=resultsummary;runslow=;runshigh=;wicketslow=;wicketshigh=;ballslow=;ballshigh=;overslow=;overslow=;overshigh=;overshigh=;bpo=0;batevent=0;conclow=;conchigh=;takenlow=;takenhigh=;ballsbowledlow=;ballsbowledhigh=;oversbowledlow=;oversbowledlow=;oversbowledhigh=;oversbowledhigh=;bpobowled=0;bowlevent=0;submit=1;.cgifields=viewtype|title = India - Results Summary from 1932 - 1982|work = Cricinfo - Stats Guru|accessmonthday = October 14 |accessyear = 2006}}</ref>
 
భారతదేశం మొట్టమొదటి సారిగా [[1921]]లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ [[1932]], [[జూన్ 25]]న [[ఇంగ్లాండు]]తో [[లార్డ్స్]] లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది. ప్రారంభం నుంచి విదేశాలలో కన్నా స్వదేశంలోనే మంచి ఫలితాలను రాబట్టుకుంటోంది. [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]] మరియు [[ఇంగ్లాండు క్రికెట్ జట్టు|ఇంగ్లాండు]] జట్లపై బలహీనమైన ప్రదర్శన కావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి 50 సంవత్సరాలలో మొత్తం 196 టెస్టులు ఆడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదుచేయగలిగింది.<ref>{{cite webname="Cricinfo - Stats Guru"/>
| url = http://stats.cricinfo.com/guru?sdb=team;team=IND;class=testteam;filter=advanced;opposition=0;notopposition=0;homeaway=0;continent=0;country=0;notcountry=0;groundid=0;season=0;startdefault=1932-06-25;start=1932-06-25;decade=0;enddefault=2006-07-02;end=1982-06-25;tourneyid=0;finals=0;daynight=0;toss=0;scheduleddays=0;scheduledovers=0;innings=0;followon=0;result=0;seriesresult=0;captainid=0;recent=;viewtype=resultsummary;runslow=;runshigh=;wicketslow=;wicketshigh=;ballslow=;ballshigh=;overslow=;overslow=;overshigh=;overshigh=;bpo=0;batevent=0;conclow=;conchigh=;takenlow=;takenhigh=;ballsbowledlow=;ballsbowledhigh=;oversbowledlow=;oversbowledlow=;oversbowledhigh=;oversbowledhigh=;bpobowled=0;bowlevent=0;submit=1;.cgifields=viewtype|title = India - Results Summary from 1932 - 1982|work = Cricinfo - Stats Guru|accessmonthday = October 14 |accessyear = 2006}}</ref>
 
50 సంవత్సరాల అనంతరం [[సునీల్ గవాస్కర్]] రూపంలో ప్రముఖ బ్యాట్స్‌మెన్ మరియు [[కపిల్ దేవ్]] రూపంలో ప్రముఖ బౌలర్‌లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ మరియు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్) లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది. ఇదే క్రమంలో [[1983]]లో కపిల్ దేవ్ నాయకత్వంలో 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి దిగ్గజాలైన [[వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టు|వెస్ట్‌ఇండీస్]] జట్టును ఫైనల్‌లో బోల్టా కొట్టించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది. ఆ మరుసటి సంవత్సరమే సునీల్ గవాస్కర్ నేతృత్వంలో [[ఆసియా కప్ క్రికెట్]] ను కూడా భారత జట్టు సాధించింది. [[1985]]లో ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రోఫీ తరువాత భారతజట్టు సాధించిన గొప్ప విజయం [[2007]]లో [[మహేంద్రసింగ్ ధోని]] నేతృత్వంలో సాధించిన తొలి ట్వంటీ-20 ప్రపంచకప్ టైటిల్. 20వ శతాబ్ది చివరి దశకంలో భారత జట్టులో [[సచిన్ టెండుల్కర్]], [[రాహుల్ ద్రవిడ్]], [[సౌరవ్ గంగూలీ]], [[అనిల్ కుంబ్లే]] లాంటి ప్రముఖ ఆటగాళ్ళు జట్టులో స్థానం సంపాదించి లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించారు.<ref> {{cite web
| url = http://www1.cricinfo.com/db/STATS/
| title = Cricket records
Line 12 ⟶ 11:
| accessmonthday = October 14
| accessyear = 2006
}}</ref> [[జనవరి]] [[2008]] నాటికి భారత జట్టు 414 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 22.4% విజయాలు సాధించింది. 32.13% ఓటములు పొందగా మిగిలిన 45.41% డ్రాగా ముగించింది.<ref> name="Team Records page">Cricinfo Test [http://stats.cricinfo.com/ci/content/records/283877.html Team Records page] retrieved on [[November 3]] [[2007]]</ref> ప్రస్తుతం భారతజట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో ...స్థానంలోనూ, వన్డే ర్యాంకింగ్‌లో ...స్థానంలోనూ కొనసాగుతోంది.<ref> Cricinfo Test [http://stats.cricinfo.com/ci/content/records/283877.html name="Team Records page] retrieved on [[November 3]] [[2007]]<"/ref>
 
==భారత క్రికెట్ జట్టు చరిత్ర==
[[Image:Ranjitsinh.jpeg|thumb|ఇంగ్లీష్ క్రికెట్ జట్టు తరఫున ఆడిన రంజీత్ సింహ్]]
[[1700]]లో [[బ్రిటీష్]] వారు క్రికెట్ ఆటను [[భారతదేశం|భారత్]] కు తీసుకొనివచ్చారు. [[1721]]లో మొదటి క్రికెట్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించారు.<ref>{{citebook|last= Downing|first= Clement|title= A History of the Indian Wars|year= 1737|editor= William Foster|location= London}} </ref> [[1848]]లో [[ముంబాయి]]లో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్లబ్‌ను స్థాపించారు. అదే భారతీయులు స్థాపించిన తొలి క్రికెట్ క్లబ్. [[1877]]లో యూరోపియన్లు పార్సీలకు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పిల్చినారు.<ref name="Cricket and Politics in Colonial India">{{cite web|url = http://findarticles.com/p/articles/mi_m2279/is_1998_Nov/ai_53542832/pg_3|title = Cricket and Politics in Colonial India|work = Ramachandra Guha|accessmonthday = September 20 |accessyear = 2006
|archiveurl=http://archive.is/1KN1|archivedate=2012-07-09}} </ref> [[1912]] నాటికి పార్సీలు, హిందువులు, ముస్లిములు మరియు యూరోపియన్లు ప్రతి ఏడాది క్రికెట్ ఆడేవారు.<ref name="Cricket and Politics in Colonial India"/> [[1900]]లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు [[రంజిత్ సింహ్ జీ]] మరియు [[దులీప్ సింహ్ జీ]]. వారిపేర్లపై ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ట్రోఫీలు నిర్వహించబడుతున్నది. [[1911]]లో భారత జట్టు తొలి అధికారిక పర్యటన ఇంగ్లాండులో జరిపింది. కాని ఇంగ్లీష్ క్రికెట్ టీంతో కాకుండా ఇంగ్లాండు లోని టీంలతో ఆడినది.<ref>{{cite web|url = http://findarticlescricketarchive.comco.uk/pArchive/articlesSeasons/mi_m2279ENG/is_1998_Nov/ai_53542832/pg_31911_ENG_India_in_England_1911.html|title = Cricket and PoliticsIndia in ColonialEngland, 1911 India|work = RamachandraCricket GuhaArchive|accessmonthday = September 2021 |accessyear = 2006
|archiveurl=http://archive.is/1KN1|archivedate=2012-07-09}} </ref> [[1900]]లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు [[రంజిత్ సింహ్ జీ]] మరియు [[దులీప్ సింహ్ జీ]]. వారిపేర్లపై ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ట్రోఫీలు నిర్వహించబడుతున్నది. [[1911]]లో భారత జట్టు తొలి అధికారిక పర్యటన ఇంగ్లాండులో జరిపింది. కాని ఇంగ్లీష్ క్రికెట్ టీంతో కాకుండా ఇంగ్లాండు లోని టీంలతో ఆడినది.<ref>{{cite web|url = http://cricketarchive.co.uk/Archive/Seasons/ENG/1911_ENG_India_in_England_1911.html|title = India in England, 1911 |work = Cricket Archive|accessmonthday = September 21 |accessyear = 2006
}}</ref> [[1926]]లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. [[1932]]లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ [[సి.కె.నాయుడు]] నేతృత్వంలో [[ఇంగ్లాండు క్రికెట్ జట్టు|ఇంగ్లాండు]]తో ఆడింది.<ref>{{cite web|url = http://www.icc-cricket.com/about/1909-1963.html|title = History of the Imperial Cricket Conference|work = ICC|accessmonthday = September 21 |accessyear = 2006
}}</ref> తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ భారతజట్టు బలంగా లేకపోవుటచే 158 పరుగులకే కుప్పకూలింది.<ref>{{cite web
Line 42 ⟶ 40:
 
[[1980]] ప్రాంతంలో [[దిలీప్ వెంగ్‌సర్కార్]], [[రవిశాస్త్రి]] సేవలను ఉపయోగించుకొని భారతజట్టు పలు విజయాలు నమోదుచేయగలిగింది. [[1983]]లో జరిగిన మూడవ వన్డే ప్రపంచ కప్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతజట్టు వెస్ట్‌ఇండీస్‌ను ఫైనల్లో బోల్టా కొట్టించి కప్‌ను ఎవరేసుకొనివచ్చింది. [[1984]]లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలోని భారతజట్టు ఆసియా కప్‌ను సాధించింది. [[1985]]లో [[ఆస్ట్రేలియా]] ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలిచింది. రవిశాస్త్రి చంపియన్ ఆఫ్ చాంపియన్‌గా అవార్డు పొందినాడు. [[1986]]లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సీరీస్‌లో కూడా విజయం సాధించారు. భారత ఉపఖండం వెలుపల భారతజట్టు 19 సంవత్సరాల అనంతరం సాధించిన విజయమది. [[1987]] ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత ఉపఖండంలోనే నిర్వహించబడినది. [[1980]] దశాబ్దిలో సునీల్ గవాస్కర్ మరియు కపిల్ దేవ్‌లు బ్యాటింగ్, బౌలింగ్‌లలో పలు రికార్డులు సృష్టించారు. [[సునీల్ గవాస్కర్]] టెస్ట్ క్రికెట్‌లో 34 సెంచరీలు, 10,000 పైగా పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించగా [[కపిల్ దేవ్]] 434 టెస్ట్ వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు (వీరి రికార్డులు తరువాత ఛేదించబడ్డాయి). వారి క్రీడాజీవితపు చివరిదశలో వారిరువిరి మధ్య నాయకత్వ బాధ్యతలు పలుమార్లు చేతులుమారింది.
 
 
1980 దశాబ్ది చివరలో [[సచిన్ టెండుల్కర్]], [[అనిల్ కుంబ్లే]], [[జనగళ్ శ్రీనాథ్]] లు భారతజట్టులోకి ప్రవేశించారు. [[1990]] దశాబ్ది మధ్యనాటికి సచిన్ తెండుల్కర్ అనేక ప్రపంచ రికార్డులు తనపేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటికీ సచిన్ భారతజట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్ననూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి జట్టుకు విజయం సాధంచ లేకపోయాడు. మూడో పర్యాయం నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్ననూ తన నిస్సాయత వ్యక్తం చేయగా ఆ కిరీటం అనిల్ కుంబ్లేకు వరించింది.
[[Image:Sachin_TendulkarSachin Tendulkar.jpg|thumb|right|200px|సచిన్ టెండూల్కర్]]
[[2000]]లలో [[అజహరుద్దీన్]] మరియు [[అజయ్ జడేజా]]లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని భారతజట్టుకు చెడ్డపేరు తెచ్చారు. 2000 తరువాత భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ [[జాన్ రైట్]] రావడంతో జట్టు కొద్దిగా మెరుగుపడింది. [[కోల్‌కత]] టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ మ్యాచ్ గెల్చి సంచలనం సృష్టించింది. [[వి.వి.యెస్.లక్ష్మణ్]] వీరోచిత డబుల్ సెంచరీతో సాధిమ్చిన ఆ ఘనకార్యం టెస్ట్ చరిత్రలో అలాంటి విజయాల్లో మూడోది మాత్రమే. [[2004]]లో జాన్ రైట్ స్థానంలో [[గ్రెగ్ చాపెల్]] కోచ్‌గా వచ్చాడు. చాపెల్, సౌరవ్ గంగూలీ విభేదాల వల్ల గంగూలీ నాయకత్వం నుంచి తప్పించుకోవల్సివచ్చింది. [[రాహుల్ ద్రవిడ్]] కు ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. [[మహేంద్రసింగ్ ధోని]], [[యువరాజ్ సింగ్]], [[ఇర్ఫాన్ పటేల్]], [[రాబిన్ ఉతప్ప]] లాంటి యువకులు ప్రవేశించుటలో జట్టులో యువరక్తం పెరిగింది. [[2007]] వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో [[బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు|బంగ్లాదేశ్]] పై ఓడి సూపర్-8 కు కూడా అర్హత సాధించలేదు. దానికి బాధ్యత వహించి అనిల్ కుంబ్లే స్వచ్ఛందంగా టెస్ట్ క్రికెట్‌కు నిష్క్రమణ ప్రకతించాడు. ఆ తరువాత జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో నలుగులు సీనియర్ క్రికెటర్లు లేకుండానే యువ భారతజట్టు అనూహ్యమైన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
 
Line 116 ⟶ 113:
[[భారతదేశం]]లో ప్రసిద్ధిగాంచిన అనేక క్రికెట్ వేదికలున్నాయి. అందులో చాలా రాష్ట్ర క్రికెట్ బోర్డు అజమాయిషీలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ముంబాయి జింఖానా గ్రౌండ్. [[1877]]లో పార్సీలు, యూరోపియన్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. [[1933]]లో భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన తొలి స్టేడియం కూడా ఇదే. కాని అదే టెస్ట్ ఆ వేదికకు చివరి టెస్ట్ కూడా. టెస్ట్ మ్యాచ్‌లు జరిగిన రెండో, మూడవ స్టేడియంలు ఈడెన్ గార్డెన్ మరియు చేపాక్ స్టేడియంలు. స్వాతంత్ర్యం తరువాత టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం [[ఢిల్లీ]] లోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. [[వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టు|వెస్టీండీస్]] తో జరిగిన ఆ మ్యాచ్ [[1948]]లో జరుగగా డ్రాగా ముగిసింది.
 
భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించిన స్టేడియంలు 19 ఉండగా, అందులో ఈడెన్ గార్డెన్ అత్యధింగా 35 టెస్టులకు వేదికగా నిలిచింది. ఆరు స్టేడియంలలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన ఏకైక స్టేడియం [[హైదరాబాదు]]లోని లాల్ బహదూర్ స్టేడియం. అందులో ఇప్పటి వరకు 3 టెస్టులు జరిగాయి. [[ముంబాయి]] నగరంలో ఉన్న మూడు స్టేడియంలలో (వాంఖేడే, బ్రబోర్న్ మరియు జింఖానా) కలిపి అత్యధిక టెస్టులను నిర్వహించిన నగరంగా ముంబాయి ప్రథమస్థానంలో ఉంది.
 
భారత్‌లో అత్యధిక టెస్టుమ్యాచ్‌లను నిర్వహించిన [[కోల్‌కత]] లోని ఈడెన్ గార్డెన్ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే స్టేడియంగా రికార్డు సృష్టించింది.<ref>{{cite web|url = http://www.seas.upenn.edu/~sachinc/CricketArticle.pdf|title = Cricket: India's Passion|work = Sachin Chitta|accessmonthday = September 21 |accessyear = 2006
Line 123 ⟶ 120:
}}</ref>
 
[[Image:Eden_GardensEden Gardens.jpg|thumb|right|300px|కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం]]
 
 
{| class="wikitable" style="margin: 1em auto 1em auto" width="60%"
Line 240 ⟶ 236:
* వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ : 12/6 (అనిల్ కుంబ్లే) వెస్టీండీస్‌పై, కోల్‌కతలో, [[1993]]-[[1994|94]]
* వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ : సచిన్ టెండుల్కర్
* ఒకే వన్డేలో 5 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : [[జవగళ్ శ్రీనాథ్]] <ref> http://stats.cricinfo.com/ci/engine/records/bowling/most_5wi_career.html?class=2;id=6;type=team </ref>
 
==టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు==
Line 464 ⟶ 460:
| 93
|133
| 189 <ref> ఒక టై టెస్ట్‌తో కల్పుకొని </ref>
|-
|}
Line 527 ⟶ 523:
 
==ఇవి కూడా చూడండి==
{{మూస:100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయులు|state=collapsed}}
{{1975 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
{{1979 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
Line 537 ⟶ 533:
{{2003 ప్రపంచ కప్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
{{2007 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
 
 
 
[[వర్గం:దేశాల వారీగా క్రికెట్ జట్లు]]