ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Kheri_Eid_Prayer.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Kheri Eid Prayer.jpg).
చి clean up using AWB
పంక్తి 1:
'''ఈద్ గాహ్''' లేదా '''ఈద్గాహ్''' ({{lang-ur|{{Nastaliq|عید گاہ}}}}) ఒక గాలి బయట మైదాన స్థలంలోని [[మస్జిద్]], సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన [[సలాహ్]] (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.<ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
 
 
 
'''ఈద్ గాహ్''' లేదా '''ఈద్గాహ్''' ({{lang-ur|{{Nastaliq|عید گاہ}}}}) ఒక గాలి బయట మైదాన స్థలంలోని [[మస్జిద్]], సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన [[సలాహ్]] (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.<ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
[[మహమ్మదు ప్రవక్త]] దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు.<sup>sawa</sup> ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ఈద్ నమాజ్ ఊరి బయట చదవడం [[సున్నహ్]] కూడానూ.<ref>[http://www.islamsa.org.za/library/eidgah.html Eidgah<!-- Bot generated title -->]</ref>
 
ప్రప్రథమ ఈద్ గాహ్ [[మదీనా]] నగరపు పొలిమేరల్లో యుండేది, ఇది [[మస్జిద్-ఎ-నబవి]] నుండి దాదాపు 1000 అంగల దూరంలో వుండేది.<ref>(Mariful Hadîth, Vol. 3, P.399)</ref><sup>,</sup><ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
సంవత్సరంలో రెండు ప్రముఖ పండుగలైన [[రంజాన్]] మరియు [[బక్రీదు]] ల సామూహిక నమాజు ఈ ఈద్‌గాహ్ లో ఆచరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో వీటినే "నమాజు కట్ట" అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. పండుగలు కాని సమయాలలో ఈ ఈద్గాహ్ ను ఖాళీగా వుంచడమో లేక ధార్మిక కార్యక్రమాల ఉపయోగానికో ఉపయోగిస్తుంటారు.
Line 14 ⟶ 10:
== ఈద్ గాహ్ మరియు ఈద్ సలాహ్ ([[నమాజ్]]) సమస్యలు వాటికి సూచనలు ==
[[File:Idgah Padmani Enclave.JPG|thumb|200px|14వ శతాబ్దానికి చెందిన, [[తుగ్లక్ వంశం]] చే నిర్మింపబడిన ఈద్గాగ్ - ఢిల్లీ. ]]
[[File:New_EidgahNew Eidgah,_Tumkur Tumkur,_India India.jpg|thumb|right|225px|తుంకూర్ లోని కొత్త ఈద్గాహ్.]]
* [[సున్నహ్]] ప్రకారం ఈద్ నమాజ్ లేదా ఈద్ ప్రార్థనలు పట్టణాలలో లేదా నగరాలలో చేయుటకన్నా ఊరి పొలిమేరల్లో చేయుట మిక్కిలి పుణ్యకార్యం. <ref>(Fatwa Darul Uloom, Vol 5, P. 208)</ref>
* మస్జిద్ లలో ఈద్ ప్రార్థనలు చేస్తే అవి పరిపూర్ణాలే కాని ఈద్ గాహ్ (సాధారణంగా ఊరి పొలిమేరల్లో ఉంటాయి) లో చేయడం సున్నహ్. ఇలా చేయకపోవడం సున్నహ్ కు వ్యతిరేకమౌతుంది. <ref>(Fatwa Darul Uloom, Vol. 5, P.2261)</ref>
* ఈద్ ప్రార్థనలు ఊరి పొలిమేరల్లోని సామూహిక ప్రార్థనలు. ఒక వేళ పట్టణాల్లో నగరాల్లో ఇలాంటి సౌకర్యం లేకపోతే అవసరానుగుణంగా ఒక ప్రత్యేకమైన మైదానం ఏర్పాటు చేసుకోవాలి. మస్జిద్ లోకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు. కాని మైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఉత్తమం.<ref>(Ahsanul Fatwa, Vol. 4, P. 119)</ref>
* ఈద్ గాహ్ లో ఈద్ ప్రార్థనలు చేయడం 'సున్నత్-ఎ-ముఅక్కదా'. ముసలివాళ్ళకు మస్జిద్ లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు. <ref>(Fatwa Rahimiyah, Vol. 1, P.276)</ref>
 
== మూలాలు ==
{{Reflist}}
{{ఇస్లాం}}
 
[[వర్గం:మస్జిద్‌లు]]
[[వర్గం:నమాజ్]]
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు