పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రవాణా: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (15) using AWB
పంక్తి 7:
| latd = 18.8
| longd = 84.2
| state_name = ఒరిస్సాఒడిషా
| district = [[గజపతి జిల్లా]]
| leader_title = Chairman Of the Municipality
పంక్తి 28:
}}
 
'''పర్లాకిమిడి''' (Parlakimidi లేదా Parlakhemundi) [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రంలో [[గజపతి జిల్లా]] ముఖ్యపట్టణము. ఆంధ్రపదేశ్ - ఒరిస్సాఒడిషా రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో [[మహేంద్రతనయ]] నది ఒడ్డున ఉన్నదీ పట్టణం.
 
==జనాభా==
పంక్తి 35:
 
==చరిత్ర==
పర్లాకిమిడి మహారాజు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, ఒరిస్సానుఒడిషాను ఏడు శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గాంగ వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో, ఒరిస్సాఒడిషా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారులలో ఒకడైన కోలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజ కుటుంబాన్ని స్థాపించాడు.
 
పర్లాకిమిడి, గంజాం జిల్లా యొక్క దక్షిణ భాగంలోని పశ్చిమ మూలన ఉన్న పురాతన జమిందారీ. పశ్చిమాన విశాఖపట్నం జిల్లా, ఉత్తరాన జయపూరు రాష్ట్రం మరియు మలియాలు లేదా గిరిజన సంస్థలుగా పిలవబడే తూర్పు కనుమలు సరిహద్దులుగా కలిగి ఉంది. పర్లాకిమిడి పట్టణం అటవీమయమైన కొండ పాదాల చుట్టూ L ఆకారంలో అల్లుకున్నట్టుగా ఉండటం విలక్షణమైనది. 'L' యొక్క సమాంతర భాగం దక్షిణ దిశగా ఉన్నది. 'L' యొక్క మూలలో ప్యాలెస్ ఉన్నది. ఇది అత్యంత సుందరమైన భవన సమూహం. ఈ భవనాలను చిషోమ్ రూపకల్పన చేసి కట్టించాడు. 1936లో ఒరిస్సాఒడిషా రాష్ట్రం ఏర్పడే సమయంలో పర్లాకిమిడి జమిందారీలోని 70% ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండిపోయింది.{{fact}} ఇప్పుడు ఈ ఒరియా మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నవి.
 
గజపతి జిల్లా 1992 అక్టోబర్ 2న ఏర్పడినది. దీనికి ముందు అది గంజాం జిల్లాలో ఒక డివిజనుగా ఉండేది. ప్రత్యేక ఒరిస్సాఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు, పర్లాకిమిడి సంస్థానము ఒరిస్సాలోఒడిషాలో చేరటానికి చేసిన కృషికి గుర్తింపుగా కొత్తగా ఏర్పరచిన జిల్లాకు మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ్ దేవ్, పర్లాకిమిడి సంస్థానపు రాజా (ఒరిస్సాఒడిషా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), పేరు మీదుగా గజపతి జిల్లా అని పేరు పెట్టబడింది.
 
==భౌగోళిక స్వరూపం మరియు వాతావరణం==
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒరిస్సాఒడిషా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున ఉన్నది. ఇది [[మహేంద్రతనయ]] నది ఒడ్డున ఉంది. పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[పాతపట్నం]] అనే పట్టణంతో సరిహద్దు. పట్టణం కొండ ప్రాంతాల్లో ఉంది. అత్యధిక తేమతో ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరం పొడవున ఉష్ణోగ్రత 18-48 డిగ్రీ ల సెల్సియస్ మధ్య ఉంటుంది. వేసవిలో అప్పుడప్పుడు విద్యుత్తు అంతరాయం కలిగించే ఉరుములు మెరుపులు, తుఫానులతో చాలా వేడిగా ఉంటుంది. పర్లాకిమిడి నైరుతి రుతుపవనాల వళ్ల వర్షం అందుకుంటుంది. సంవత్సరంలో జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో వర్షపాతం అధికం.
 
==విద్య==
పంక్తి 49:
ఎస్.కె.సి.జి కళాశాల రాష్ట్రంలో రెండవ అత్యంత పురాతన విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. దీనిలో ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ తదితర అన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి. 1996-97 విద్యా సంవత్సరం నుండి పి.జి. గణితం కోర్సులను, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఒరియా, వాణిజ్య మరియు జీవశాస్త్రాలలో ఇప్పటికే ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేర్చబడింది. ఫిజిక్స్, గణితం, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, ఒరియా, సంస్కృతం, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో ఆనర్స్ కోర్సులు కూడా బోధిస్తున్నారు. ఇవేకాక కళాశాల తెలుగు, హిందీ, లాజిక్, వేదాంతం మరియు హోమ్ సైన్స్ వంటి విభాగాలలోను కోర్సులు అందిస్తుంది. ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు కళాశాలలో ఒక కేంద్రాన్ని తెరిచారు. కళాశాలలో 2016 మంది విద్యార్థులు మరియు 83 అధ్యాపక పదవులు ఉన్నాయి. కళాశాల 2001లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది.
 
పర్లాకిమిడి మహిళా కళాశాల 1983లో స్థాపించబడింది. తొలుత ఐ.ఏ. కోర్సుకై బెర్హంపూర్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్నది. తరువాత +2 ఆర్ట్స్ కోర్సు కోసం ఒరిస్సాఒడిషా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ విద్యకు అనుబంధంగా ఉన్నది. 1988 నుండి కళాశాల జి.ఐ.ఏ కింద వచ్చింది. కళాశాల 2003-2004లో ప్రభుత్వం యొక్క శాశ్వత గుర్తింపు పొందింది. పట్టణంలో ఉన్న పాఠశాలలో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల కుడా ఒకటి.
 
==పౌర పరిపాలన==
పంక్తి 58:
 
==రవాణా==
పర్లాకిమిడి, రాష్ట్ర రహదారి 17 ద్వారా ఒరిస్సాఒడిషా రాష్ట్ర ఇతర భాగాలకు అనుసంధానించబడింది. రాష్ట్ర రహదారి 17 ఒక వైపున బరంపురంను మరోవైపు రాయగడను పర్లాకిమిడితో కలుపుతుంది. సమీప ప్రధాన పట్టణమైన పలాస 40 కిలోమీటర్లు మరియు దానీ తర్వాత సమీప ప్రధాన పట్టణమైన బరంపురం 120 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. పర్లాకిమిడికి సమీప జాతీయ రహదారి 5 జంక్షన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమీప కార్యాచరణ రైల్వే స్టేషను దూరంగా 43 కి.మీ.ల దూరంలో పలాసలో ఉంది. ఈ పట్టణం గుండా నడిచే నారో గేజ్ రైల్వే లైన్ (నౌపాద - గుణుపూర్ రైలు మార్గం అని పిలుస్తారు) బ్రాడ్ గేజుగా మార్చబడి డిసెంబరు 20, 2010 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. పర్లాకిమిడి నుండి పూరికి ఒక రైలును ప్రారంభించారు.
సమీప విమానాశ్రయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒ.ఎస్.ఆర్.టి.సి (ఒరిస్సాఒడిషా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఏ.పి.ఎస్.ఆర్.టి.సి, మరియు ప్రైవేట్ బస్సులు ఒరిస్సాఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ సమీపంలోని పట్టణాలు యొక్క ఇతర భాగాలకు పట్టణాన్ని కలుపుతున్నాయి. పర్లాకిమిడి రోడ్డు ద్వారా భువనేశ్వర్, బరంపురం, రాయగడ, జయపూర్, గుణుపూర్, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, భవానీపట్నం, నబ్‌రంగ్‌పూర్, కటక్, రూర్కెలా, మొదలైన ప్రదేశాలకు చక్కగా అనుసంధానించబడింది.
 
==సంస్కృతి==
పంక్తి 74:
 
==రాజకీయాలు==
పర్లాకిమిడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణ రావు. 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈయన బిజూ జనతా దళ్ (బి.జె.డి) అభ్యర్ధిగా పోటీచేసి గెలుచుకున్నాడు. 2004, 2000 మరియు 1985 లలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో పర్లాకిమిడి నుండి భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన త్రినాథ్ సాహు గెలుపొందాడు. 1995లో స్వతంత్ర అభ్యర్థిగా ఈయనే సీటును గెలుచుకున్నాడు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఇతర ఎమ్మెల్యేలో 1990లో జనతాదళ్ అభ్యర్ధిగా ఈ సీటును గెలుచుకున్న దారపు లచ్చన్న నాయుడు, మరియు 1980 మరియు 1977లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ సీటును గెలుచుకున్న బిజోయ్ కుమార్ జెనా ఉన్నారు. పర్లాకిమిడి బెర్హంపూర్ (లోక్ సభ నియోజకవర్గం) లో భాగంగా ఉన్నది.
 
==గ్రామంలోని ప్రముఖులు నాడు/నేడు ==
పంక్తి 80:
పారనంది జగన్నాధ స్వామి (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త.
 
వీరు శ్రీకాకుళం జిల్లా [[పర్లాకిమిడి]] గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
 
[[వర్గం:ఒరిస్సాఒడిషా నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు