గంజాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (8) using AWB
పంక్తి 72:
| website = {{URL|www.ganjam.nic.in}}
| footnotes = }}
[[ఒరిస్సాఒడిషా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒరిస్సాఒడిషా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు బంగారు మరియు వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది.
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్ మరియు భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెంసీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూరు]] మరియు సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
పంక్తి 81:
 
=== ప్రధాన పట్టణాలు ===
అసిక, బదగద, బల్లిపదర్, బెలగుంథ, బిజయ ధనంజయ పూర్ సాసాన్, భంజనగర్, బ్రహ్మపుర్(ఒరిస్సాఒడిషా) , బుగుడ, చ్హత్రపుర్, చికితి, ఘర్, చెంగది, ఢరకొతె, దిగపహంది, గండోలాగా, గంజాం, గోపాల్పూర్ ఆన్ సీ , హింజిలిచుత్, జగన్నాథ్ ప్రసాద్, కబిసుర్యనగర్, ఖాల్లికోట్, కొదల, కొంకొరద, కుకుదఖంది, మకుందపుర్, నూగం, ఫత్రపుర్, ఫొలసర, ఫురుసొత్తంపుర్, సనఖెముంది, షెరగద, సురద, రంభ, ఒడిషా, షిస్మగిరి.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గజాం జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==సస్కృతి==
పంక్తి 95:
అమలు చేసాడు.
* వి.వి గిరి:- గత దేశాధ్యక్షుడు.
* బిస్వనాథ్ దాస్ :- గత ఒరిస్సాఒడిషా ప్రొవింస్ ప్రధానమంత్రి (1837-39), [[ఉత్తర ప్రదేశ్]] గవర్నర్ (1962-1967) మరియు [[ఒరిస్సాఒడిషా]] ముఖ్యమంత్రి(1971-1972) గా పదవీ బాధ్యత వహించాడు.
* సిద్ధాంత మహాపాత్ర :- చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.
=== పర్యాటక ప్రదేశాలు ===
పంక్తి 265:
|North = [[నయాగర్]] జిల్లా
|Northeast = [[ఖొర్దా]] జిల్లా
|East = [[పూరి (ఒరిస్సాఒడిషా)]] జిల్లా
|Southeast = ''[[బంగాళాఖాతం]] ''
|South = [[శ్రీకాకుళం]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]]
పంక్తి 275:
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఒరిస్సాలోనిఒడిషాలోని జిల్లాలు}}
 
[[వర్గం:Ganjam district| ]]
"https://te.wikipedia.org/wiki/గంజాం_జిల్లా" నుండి వెలికితీశారు