తూర్పు సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1990 establishments in India తొలగించబడింది; వర్గం:1990 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
పంక్తి 24:
 
==భౌగోళికం==
జిల్లా తూర్పు సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[మిడ్నాపూర్]] జిల్లా, ఉత్తర సరిహద్దులో [[పురూలియా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[ పశ్చిం సింగ్‌భుం]] దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రానికి చెందిన [[మయూర్బని]] జిల్లాలు ఉన్నాయి.
 
==ఆర్ధికం==
[[జార్ఖండ్]] రాష్ట్రంలో తూర్పు సింగ్‌భుం జిల్లా గనులకు మరియు పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందినది. దేశంలో ప్రధాన పారిశ్రామిక నగరమైన జెంషెడ్‌పూర్ ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న " హిందూస్థాన్ కాపర్ " సంస్థ ఘట్శిలా వద్ద ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సుబర్నరేఖా నది ఉంది. ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ధంజౌరీ పర్వతశ్రేణిలో రాగి మరియు యురేనియం గనులు ఉన్నాయి. అధికమైన [[రాగి]] గనులు బనలొపా, బడియా, పథర్గొరా, ధిబ్ని, కెండదిహ్, రాఖ మరియు సుర్ద ఉన్నాయి. వీటన్నింటిలో సుర్దలో మాత్రమే త్రవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధాన యురేనియం గనులు జడుగొర, నర్వపహర్, భతిన్, తురందిహ్ మరియు భగ్జంత ఉన్నాయి. జిల్లా ఆగ్నేయంలో ఉన్న చకులియా పట్టణం రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, వాషింగ్ సోప్ (బట్టలు ఉతికే సబ్బు) తయారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారి 6 పక్కన ఉన్న మరొక ప్రాధాన్యత కలిగిన బహరగొండ ఉంది.
 
గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తూర్పు సింగ్‌భుం జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్ ]] రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 84:
|
|}
 
 
{{Weather box
Line 181 ⟶ 180:
|East = [[పశ్చిమ మదీనాపూర్]] జిల్లా, [[పశ్చిమ బెంగాల్]]
|Southeast =
|South = [[మయూర్బని]] జిల్లా, [[ఒరిస్సాఒడిషా]]
|Southwest =
|West =
Line 187 ⟶ 186:
}}
 
[[Category:జార్ఖండ్ జిల్లాలు]]
[[Category:East Singhbhum district|*]]
[[Category:1990 స్థాపితాలు]]
{{జార్ఖండ్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:జార్ఖండ్ జిల్లాలు]]
[[Categoryవర్గం:East Singhbhum district|*]]
[[Categoryవర్గం:1990 స్థాపితాలు]]