దక్షిణ గోవా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

actual map
చి clean up using AWB
పంక్తి 22:
| Website = http://southgoa.nic.in
}}
గోవా రాష్ట్రం లోని రెండు జిల్లాలలో " సౌత్ గోవా " ఒకటి. కొంకణి భూభాగంలోని జిల్లాలలో '''సౌత్ గోవా''' ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో [[నార్త్ గోవా]], తూర్పు మరియు దక్షిణ సరిహద్దులో [[కర్నాటక]] రాష్ట్రంలోని [[ఉత్తర కన్నడ]] జిల్లా పడమటి సరిహద్దులో అరేబియా సముద్రం ఉన్నాయి.
== చరిత్ర ==
[[1510]]లో సౌత్ గోవా ప్రాంతంలో [[పోర్చుగీసు]] కాలనీ స్థాపినచబడింది. 17 - 18 శతాబ్ధాలలో ఆ కాలనీ ప్రస్థుత సరిహద్దుల వరకు విస్తరించబడింది. [[1961]] డిసెంబర్ 19 లో గోవా భారతదేశంతో విలీనం చెయ్యబడింది. అలోగే మరొక రెండు [[పోర్చుగీసు]] భూభాగాలతో చేర్చి కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించబడింది. అలాగే [[1965]]లో గోవా ఒకేఒక జిల్లాగా రూపొందినచబడింది. [[1987]] మే 30న గోవాకు రాష్ట్ర అంతస్థు ఇస్తూ రెండు జిల్లాలుగా విభజించబడింది. డయ్యూ మరియు డామన్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలిపోయింది. గోవా నార్త్ గోవా మరియు సౌత్ గోవా అనే రెండు విభాగాలుగా విభజించబడింది.
==నిర్వహణ ==
సౌత్ గోవా జిల్లాకు కలెక్టర్‌గా ఆర్.మిహర్ వర్ధన్ నియమించబడ్డాడు. <ref>http://southgoa.nic.in/collectorate.htm</ref> ఒక్కో తాలూకాకు ఒక్కో డిప్యూటీ కలెక్టర్ మరియు మామ్లాత్దార్లు నియమించబడ్డారు. మార్గావ్ జిల్లా కేంద్రంగా ఉంది.<ref>http://southgoa.nic.in/profile.htm</ref>
 
==విభాగాలు==
పంక్తి 73:
== విద్య ==
దక్షిణ గోవాలో ప్రముఖ కళాశాలలు అనేకం విద్యా సంస్థలు ఉన్నాయి :
* పార్వతీభాయి ఛౌకులే కాలేజ్ మార్గావ్‌ లో ఉంది. <ref>http://59.165.134.221/chowgule/jsp/introduction/about_SPCC.jsp</ref>
* మహిళల కార్మెల్ కాలేజీ <ref>http://www.carmelcollegegoa.org/about_us.html</ref> న్యూవెంలో ఉంది.
* జి.ఆర్ లా కరే కాలేజ్ <ref>http://www.grkarelaw.edu.in/aboutus.html</ref> మార్గావ్‌లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_గోవా_జిల్లా" నుండి వెలికితీశారు