కారుమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ విచారపు సాంబయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
 
#శ్రీదేవీ, భూదేవీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [2]
#ఇక్కడి [[శివాలయం]] పూర్వకాలం నుండి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గోపురాలపై పూర్వం [[బూతు]] [[శిల్పాలు]] ఉండేవి, వీటన్నిటినీ ఇప్పుడు తొలగించారు.
===[[కారుమూరమ్మ]]===
ఈ గ్రామ దేవత. ఈ దేవత గుడి చుట్టూ కారుమూరమ్మ చెరువు ఉంది.
==గ్రామ ప్రముఖులు==
 
#భజన కోలాటాల క్లారినెట్ కళాకారుడు [[షేక్ మీరాసాహెబ్]] 29.11.2008 న పరమపదించారు. ఏ.వీ.సుబ్బారావు మొదలు డీ.వీ.సుబ్బారావు మనుమని వరకు రంగస్థలకళాకారులందరికీ ఆయన క్లారినెట్ వాయించారు.ఈయన తల్లి దండ్రులు షేక్ సుబ్బులు, గోవాడ మస్తాను. తిరుపతి, రవీంద్రభారతి, ఇంకా పలు ప్రాంతాలలో ఈయన కోలాటం చెక్కభజనలలో క్లారినేట్ వాయించి అవార్డులు పొందారు. కోలాటం చెక్కభజనలలో, ఈయన క్లారినేట్ విన్యాసానికి ప్రేక్షకులు మైమరచి నాట్యం చేసేవారు.
#'''స్వతంత్ర సమర యోధులు''' నల్లూరు వెంకట నరసింహాచార్యులు గారు : వీరు కారుమూరు గ్రామము లొనే కాక చుట్టుప్రక్కల గ్రామములలో కూడా మందుల ఆచార్యులుగా ప్రసిద్ది పొందారు. గాంధీజీ గారి స్పూర్థితో శాసనోల్లంఘన ఉధ్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. గ్రామసర్పంచ్ గా కూడా పనిచేసి తమ సేవలను అందించి అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి.వీరు 2002 సంవత్సరములో పరమపదించారు.
Line 113 ⟶ 112:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2678.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1315,మహిళల సంఖ్య 1363,గ్రామంలో నివాసగ్రుహాలు 758 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 361 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో పల్లెకోన, రాచూరు,పేటూరు పేటేరు, ఓలేరు, గుత్తావారిపాలెం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కారుమూరు" నుండి వెలికితీశారు