మంత్రిపాలెం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాలలో పనిచేయుచున్న శ్రీ గణపతి, శ్రీమతి సురేఖాదేవి అను ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు. [3]
#ఈ పాఠశాల వరుసగా నాలుగు సార్లు 100% ఉత్తీర్ణత సాధించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుచుచున్నది. [5]
#ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసినారు. ఈ పథకం క్రింద మంత్రిపాలెం పాఠసాలను ఎంపిక చేసి, రు.33 లక్షలను విడుదల చేసినది. [5]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించినారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [4]