అగ్ని దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రాచీన [[పర్షియా]] (నేటి [[ఇరాన్]]) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు [[జొరాస్ట్రియన్ మతము]]. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం [[జెండ్ అవెస్తా]], వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు.
 
== హైదరాబాదులోని అగ్నిదేవాలయాలు ==
పార్శీలు ఆరాధించే అగ్ని దేవాలయం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఒకటి ఉంది. దీని నిర్మాణం 1904లో జరిగింది. పార్శీలలో ముఖ్యులైన షనాయ్ వంశీయులు తిలక్‌రోడ్‌లో 190 మార్చిలో స్థలం కొనుగోలు చేసి ‘మానెక్‌బాయ్ నస్సేర్‌వాన్‌జీ షనాయ్’ పేరున ‘అగ్ని దేవాలయాన్ని’ నిర్మించారు. 1904 అక్టోబర్ 16న ఇది ప్రారంభమైంది. ఈ ఆలయం పూర్తిగా ఇండో-యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. కేవలం సున్నం ఇటుకలతో నిర్మితమై ఉంటుంది. హైదరాబాద్ అత్యంత పురాతన కట్టడాలలో ఇది ఒకటి. దీన్ని ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించింది.
 
[[వర్గం:మతము]]
"https://te.wikipedia.org/wiki/అగ్ని_దేవాలయం" నుండి వెలికితీశారు