కృష్ణవేణి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (11), → (6) using AWB
పంక్తి 6:
language = తెలుగు |
production_company = [[గోపీకృష్ణ మూవీస్]]
(నరేంద్ర ఇంటర్నేషనల్?)|
producer = [[హరిరామ జోగయ్య]],
[[చలసాని గోపి]]|
starring = [[కృష్ణంరాజు]],
[[వాణిశ్రీ]],
[[బాలయ్య]],
[[రాజబాబు]],
[[రమాప్రభ]],
[[నిర్మలమ్మ]]|
| writer = శ్రావణి (మూల కన్నడ కథ రచయిత్రి త్రివేణి)
| lyrics = [[ఆరుద్ర]], [[కొసరాజు]]
| music = [[విజయ భాస్కర్]]
| playback_singer = [[వి.రామకృష్ణ]], [[పి.సుశీల]]
| cinematography =
| editing = మార్తాండ్
| imdb_id = 0370856

'''''కృష్ణవేణి''''', 1974లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. హిస్టీరియా వ్యాధి బారిన పడిన ఒక యువతి, అందువలన ఆమె కుటుంబంలోని సభ్యులకు ఎదురైన సమస్యలు ఈ సినిమా కథాంశాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి, సమీక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఇది 1971లో విడుదలైన [[శరపంజర]] అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం.<ref>http://www.ghantasala.info/tfs/cdata0764.html</ref>

==కథ==
కృష్ణవేణి తన భర్త (కృష్ణంరాజు), పిల్లలతో హాయిగా సంసారం చేసుకొంటున్న యువతి. ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినపుడు అక్కడ ఆమె బాల్యానికి చెందిన చేదు అనుభవాలు ఆమె మనసులో మేలుకొంటాయి. క్రమంగా ఆమెలో భయం, భ్రమలు, ఇతర మానసిక సమస్యలు చోటుచేసుకొంటాయి. ఆమె ద్విగుణ మనస్తత్వం (హిస్టీరియా)తో బాధ పడుతున్నదని డాక్టర్లు చెబుతారు. అక్కడినుండి ఆమెకు, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెలోని సాధారణమైన ప్రవర్తనను కూడా ఇతరులు రోగలక్షణంగా పరిగణించడం మొదలు పెడతారు. క్రమంగా ఆమె ఆసుపత్రిపాలౌతుంది.

==పాటలు==
Line 47 ⟶ 43:
| [[పి.సుశీల]]

# ఎందుకో నువ్వు నాతొ ఉన్నవేళ ఇంత హాయ్ ఇంత - రామకృష్ణ, పి. సుశీల - రచన: దాశరధి
# కృష్ణవేణి తెలుగింటి విరిబోణి కృష్ణవేణి నాయింటి - పి. సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా. సినారె
Line 53 ⟶ 48:
# శ్రీశైల మల్లయ్యా దైవేమే నీవయ్యా శ్రీ బ్రమరాంబతో - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
# సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ - పి. సుశీల - రచన: ఆరుద్ర

==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/wiki/కృష్ణవేణి_(సినిమా)" నుండి వెలికితీశారు