గాండీవం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = గాండీవం |
director = [[ ప్రియదర్శన్]]|
year = 1994|
language = తెలుగు|
production_company = [[శ్రీ బి. సంపత్ కుమార్ ]]|
music = [[ఇళయరాజా]]|
starring = [[అక్కినేని నాగేశ్వర రావు ]],<br> [[బాలకృష్ణ ]],<br> [[రోజా ]] |
}}
[[అక్కినేని]], [[బాలకృష్ణ]] నటించిన రెండవ సినిమా ఇది. ప్రియదర్శన్ దర్శకుడు. 'నేనంటే నేనే' తరహా సినిమా. ప్రముఖ మళయాళ నటుడు [[మోహన్ లాల్]] ఒక పాటలో కనిపిస్తాడు. సినిమాలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమైనా ఉందంటే [[కీరవాణి]] సంగీతమే. "గోరువంక వాలగానె గోపురానికి" కీరవాణి స్వరపరచిన మంచి పాటల్లో ఒకటి. బొబ్బిలి సింహం(కీరవాణి) చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాట ను గుర్తు చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గాండీవం_(సినిమా)" నుండి వెలికితీశారు