చిరుత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (25), → (7) using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = చిరుత|
year = 2007|
image = TeluguFIlmPoster Chirutha 2007-1.JPG|
starring = [[రామ్ చరణ్ తేజ]]
[[ఆలీ]]
[[నేహాశర్మ]]
[[ఆసీష్ విద్యార్ధి]]
[[ప్రకాష్ రాజ్]]
[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
[[బ్రహ్మానందం]]
[[ఎమ్.ఎస్.నారాయణ]]
[[సూర్య]]
[[సాయాజీ షిండే]] |
story = [[పూరీ జగన్నాధ్]]|
screenplay = పూరీ జగన్నాధ్|
director = పూరీ జగన్నాధ్|
dialogues = |
lyrics = |
producer = [[సి.అశ్వనీదత్]]|
distributor = |
release_date = 28 సెప్టెంబర్ 2007|
runtime = |
language = తెలుగు |
music = [[మణిశర్మ]]|
playback_singer = |
choreography = |
పంక్తి 20:
editing = వర్మ|
production_company = [[వైజయంతీ మూవీస్]]|
awards = |
budget = |
imdb_id = 1105721}}

ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[చిరంజీవి]] కుమారుడు [[రామ్ చరణ్ తేజ]] తొలి చిత్రంగా '''చిరుత''' పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.

== కథ ==

చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (ram చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. [[బాంగ్‌కాక్]]‌లో ఒక టూర్ గైడ్‌గా పని చేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కథాంశాలు.

== విశేషాలు ==
[[దస్త్రం:TeluguFIlmPoster Chirutha 2007-2.JPG|left|250px]]
* ఈ చిత్రంలో కథానాయకునికి ఉత్తమ తొలిచిత్రం కథానాయకునిగా (సిని"మా") అవార్డు లభించింది.
* చిరుత సినిమా విడుదలకు తెలుగు సినిమా రంగంలో అంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ జరిగింది. చిరంజీవి అభిమానులు ఊరూరా పెద్దపెద్ద పోస్టర్లు పెట్టారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు.

== బయటి లింకులు ==
* [http://freshandrotten.blogspot.com/2007/09/chirtutha-movie-review.html Chirutha] at Fresh and Rotten
* [http://am.horticos.com/?p=345 Audio Songs of Chirutha] - Non Stop Chigs Radio
* [http://musicmazaa.com/telugu/lyrics/movie/Chirutha.html Lyrics Of Chirutha] Lyrics and Songs On MusicMazaa.com
* [http://www.idlebrain.com/movie/archive/mr-chirutha.html Review on www.idlebrain.com]
* [http://www.google.com chirutha] at [http://www.oniondosa.blogspo.com]

== మూలాలు, వనరులు ==
"https://te.wikipedia.org/wiki/చిరుత_(సినిమా)" నుండి వెలికితీశారు