దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వ్యుత్పత్తి: దశ అంటే పది సంఖ్య. రూపకము అంటే నాటకము. సంస్కృతంలో ఈ రూపకాలను పది రకాలుగా చెప్పారు. అవే దశరూపకములు.
 
;నాటక భేదములు<ref>[https://books.google.co.in/books?id=MRkxAwAAQBAJ&pg=PA70&lpg=PA70&dq=bhanam++nataka&source=bl&ots=nM_4ZDSobn&sig=y3AkPNHVEc79foteA06j7MeelPQ&hl=te&sa=X&ei=5L8GVeXsFZC2uASz84CgAw&ved=0CB4Q6AEwAA#v=snippet&q=bhanam&f=false గూగుల్ బుక్స్ లో "దక్షరూపక విధానం" నుండి]:
;నాటక భేదములు:
{{Div col|cols=5}}
# నాటకము.
పంక్తి 25:
# అంకము : ఇందులో కథ ప్రసిద్ధం. నాయకుడు ప్రాకృత జనుడు(నాగరికత తెలియనివాడు). కరుణరసము ప్రధానమైన రసం. వాగ్యుద్ధం, స్త్రీవిచారం ముఖ్యంగా వర్ణించబడతాయి.
# ఈహా మృగము : ఇందులో కథ కొంత కల్పితము, కొంత ప్రసిద్ధము గా ఉంటుంది. నాయకుడు ధీరోద్ధతుడు. శృంగారరసము సూచనగా ఉంటుంది. 4 అంకములు ఉంటాయి. మర్త్యుడు (మానవుడు) నాయకుడుగా ఉంటాడు.దివ్యుడు ప్రతినాయకుడుగా ఉంటాడు. వీరిరువురు స్త్రీ కోసం కలహించుకుంటారు.
==మూలాలు==
==మూలలు==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/దశ_రూపకాలు" నుండి వెలికితీశారు