దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
*గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]] ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]" లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
*1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతా లవణం]] కృషి వుంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
* కన్నడ దేశములోను, బళ్లారి అనంత పురం జిల్లాలోను యింటి అడపడచును ఒకతెను, బసవేశ్వరునికి గాని, పశుపతికి గాని అంకితము చేయుదురు; ఆమెను బసివి అందురు. ఈమె దేవదాసియై భోగము వనితవలె పెండ్లి చేసికొనక, నిత్య సుమంగలిగానే రసికులతో సంసారము చేయుచుండును. ఈమెకు సంఘములో న్యూనములేదు ఈమె పుట్టినింటనే ఉండిపోవును. ఈ బసివి స్త్రీ అయినను తండ్రి ఆస్థిలో భాగము పొందును ఈమెకు సంతతి కలిగినను అగౌరవము లేదు. ఈ ఆచారము శూద్రులలోను, కన్నడ లింగాయతులలోను గలదు. [రాయలసీమ]
 
* జోగినుల వ్యవస్థ నిర్మూలనకు '[[ఆశ్రయ్]] ' సంస్థ ,[[ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన]] (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
#జోగినిలు చదువుబాట పట్టాలి.
Line 11 ⟶ 13:
#తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి.
#వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ చట్టానికి సవరణలు తీసుకురావాలి.
 
==ఏకసభ్య కమిషన్==
రాష్ట్రంలో [[జోగినీ]] , [[మాతంగి]] , [[దేవదాసి]] , [[బసవి]] మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ వి.రఘునాథరావుతో ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ కార్యాలయ చిరునామా: 'దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం, ఐదో అంతస్తు, రూమ్‌నెం-529, 530, 532, మసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు